Main Menu

Harichamdanambu Menuna (హరిచందనంబు మేనున)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
హరిచందనంబు మేనున
కర మెప్పుడు హస్తములను కంకణ రవముల్
ఉరుమున రత్నము మెఱయఁగఁ
బెరిగితివౌ నీవు బాల ప్రాయము కృష్ణా!

తాత్పర్యం:
శరీరమున మంచిగందము,చేతులకు తొడిగిన కంకణముల యొక్క శబ్దములతో ఒప్పుచుండగా వక్షఃస్దలమున రత్నములు ప్రకాశించుచుండగా నీవు బాలప్రాయము గడిపితివి.నాటి నీ రూపము ఎంతో మోహనమైనది కదా!
.


Poem:
Harichamdanambu menuna
Kara meppudu hastamulanu kamakana ravamul
Urumuna ratnamu me~rayaga
Berigitivau nivu bala prayamu krushna!

.


harichamdanambu menuna
kara meppuDu hastamulanu kamakaNa ravamul
urumuna ratnamu me~rayaga
berigitivau nIvu bAla prAyamu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.