Main Menu

Ihamunu baramunu (ఇహమును బరమును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 34

Copper Sheet No. 206

Pallavi: Ihamunu baramunu
(ఇహమును బరమును)

Ragam: Vasanatha Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Ihamunu baramunu | ఇహమును బరమును     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇహమును బరమును యిందే వున్నవి |
వహికెక్క దెలియువారలు లేరు ||

Charanams

|| చట్టువంటి దీచంచలపుమనసు |
కొట్టులబడేది గుఱిగాదు |
దిట్ట వొరులు బోధించిన గరగదు |
పట్టబోయితే పసలేదు ||

|| చిగురువంటి దీజీవశరీరము |
తగుళ్ళు పెక్కులు తతిలేదు |
తెగనిలంపటమే దినమును బెనచును |
మొగము గల దిదే మొనయును లేదు ||

|| గనివంటిది యీఘనసంసారము |
తనిసితన్పినా దగ లేదు |
ఘనుడగు శ్రీవేంకటపతి గావగ |
కొనమొద లేర్పడె కొంకే లేదు ||

.

Pallavi

|| ihamunu baramunu yiMdE vunnavi |
vahikekka deliyuvAralu lEru ||

Charanams

|| caTTuvaMTi dIcaMcalapumanasu |
koTTulabaDEdi gurxigAdu |
diTTa vorulu bOdhiMcina garagadu |
paTTabOyitE pasalEdu ||

|| ciguruvaMTi dIjIvaSarIramu |
taguLLu pekkulu tatilEdu |
teganilaMpaTamE dinamunu benacunu |
mogamu gala didE monayunu lEdu ||

|| ganivaMTidi yIGanasaMsAramu |
tanisitanpinA daga lEdu |
GanuDagu SrIvEMkaTapati gAvaga |
konamoda lErpaDe koMkE lEdu ||

.


We will update this page , once we find
comprehensive meaning. Feel free to contribute
if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.