Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 85
Copper Sheet No. 14
Pallavi: Ilayunu nabamunu
(ఇలయును నభమును)
Ragam: Nata
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇలయును నభమును నేకరూపమై |
జలజల గోళ్ళు జళిపించితివి ||
Charanams
|| ఎడసిన నలముక హిరణ్యకశిపుని |
దొడికిపట్టి చేతుల బిగిసి |
కెడసి తొడలపై గిరిగొన నదుముక |
కడుపుచించి కహకహ నవ్వితివి ||
|| రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు |
గుప్పుచు లాలలు గురియుచును |
కప్పినబెబ్బులి కసరుహుంకృతుల |
దెప్పరపసురల ధృతి యణచితివి ||
|| పెళపెళనార్చుచు బెడబొబ్బలిడుచు |
థళథళ మెరవగ దంతములు |
ఫళఫళ వీరవిభవరస రుధిరము |
గుళగుళ దిక్కుల గురియించితివి ||
|| చాతినప్రేవుల జన్నిదములతో |
వాతెరసింహపు వదనముతో |
చేతులువేయిట జెలగి దితిసుతుని |
పోతర మణపుచు భువి మెరసితివి ||
|| అహోబలమున నతిరౌద్రముతో |
మహామహిమల మలయుచును |
తహతహ మెదుపుచు దగువేంకటపతి |
యిహము బరము మాకిపుడొసగితివి ||
.
Pallavi
|| ilayunu naBamunu nEkarUpamai |
jalajala gOLLu jaLipiMcitivi ||
Charanams
|| eDasina nalamuka hiraNyakaSipuni |
doDikipaTTi cEtula bigisi |
keDasi toDalapai girigona nadumuka |
kaDupuciMci kahakaha navvitivi ||
|| roppula nUrpula roccula kasarulu |
guppucu lAlalu guriyucunu |
kappinabebbuli kasaruhuMkRutula |
depparapasurala dhRuti yaNacitivi ||
|| peLapeLanArcucu beDabobbaliDucu |
thaLathaLa meravaga daMtamulu |
PaLaPaLa vIraviBavarasa rudhiramu |
guLaguLa dikkula guriyiMcitivi ||
|| cAtinaprEvula jannidamulatO |
vAterasiMhapu vadanamutO |
cEtuluvEyiTa jelagi ditisutuni |
pOtara maNapucu Buvi merasitivi ||
|| ahObalamuna natiraudramutO |
mahAmahimala malayucunu |
tahataha medupucu daguvEMkaTapati |
yihamu baramu mAkipuDosagitivi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.