Main Menu

Imdiranathu dinniti (ఇందిరానాథు డిన్నిటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 464

Copper Sheet No. 93

Pallavi: Imdiranathu dinniti
(ఇందిరానాథు డిన్నిటి)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందిరానాథు డిన్నిటి కీత డింతే |
బందెలకర్మములాల పట్టకురో మమ్మును ||

Charanams

|| యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలే |
యెఱుగక చేసినది యీతనిమాయే |
తెఱగొప్ప రెంటికిని తెడ్డువంటివాడ నింతే |
పఱచుగర్మములాల పట్టకురో మమ్మును ||

|| కాయములోపలివాడు ఘను డొక్కడితడే |
కాయ మీతనిప్రకృతికల్పిత మింతే |
తోయరాక రెంటికిని తోడునీడైతి నింతే |
బాయటికర్మములాల పట్టకురో మమ్మును ||

|| యేలినవాడు శ్రీవేంకటేశు డిత డొక్కడింతే |
యేలికసానై పెంచేది యీతనిసతే |
పోలి నే వీరిగొలిచేసూత్రపు బొమ్మ నింతే |
పాలుపుగర్మములాల పట్టకురో మమ్మును ||

.

Pallavi

|| iMdirAnAthu DinniTi kIta DiMtE |
baMdelakarmamulAla paTTakurO mammunu ||

Charanams

|| yerxigisEsinavellA nItanimahimalE |
yerxugaka cEsinadi yItanimAyE |
terxagoppa reMTikini teDDuvaMTivADa niMtE |
parxacugarmamulAla paTTakurO mammunu ||

|| kAyamulOpalivADu Ganu DokkaDitaDE |
kAya mItaniprakRutikalpita miMtE |
tOyarAka reMTikini tODunIDaiti niMtE |
bAyaTikarmamulAla paTTakurO mammunu ||

|| yElinavADu SrIvEMkaTESu Dita DokkaDiMtE |
yElikasAnai peMcEdi yItanisatE |
pOli nE vIrigolicEsUtrapu bomma niMtE |
pAlupugarmamulAla paTTakurO mammunu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.