Main Menu

Imkanela verapu (ఇంకనేల వెరపు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 15

Copper Sheet No. 603

Pallavi: Imkanela verapu (ఇంకనేల వెరపు)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi
|| ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము |
వంకలొత్తకిక మరి వద్దువద్దు యిపుడు ||

Charanams

|| వాపులు నీకెంచనేల వాడల గొల్లెతలకు |
దేవరవు గావా తెలిసినదే |
యీవలమావంక నిట్టె యేమి చూచేవు తప్పక |
మోవ నాడితిమిదివో మొదలనే నేము ||

|| చందాలు చెప్పగనేల సతి నెత్తుక వచ్చితి- |
విందుకు రాజవు గావా యెరిగినదే- |
దిందుపడి మమ్మునేల తిట్టేవు పెదవులను |
నిందవేసితి మిదివో నిన్ననే నేము ||

|| వెలినవ్వేల పదారువేల పెండ్లాడితివి |
బలిమికాడవు గావా భావించినదే |
చెలగి పులివిందల శ్రీ రంగదేవుడవని |
కలసితిమిదె శ్రీ వేంకటరాయ నేము ||

.

Pallavi

|| iMkanEla verapu yeduTanE vunnAramu |
vaMkalottakika mari vadduvaddu yipuDu ||

Charanams

|| vApulu nIkeMcanEla vADala golletalaku |
dEvaravu gAvA telisinadE |
yIvalamAvaMka niTTe yEmi cUcEvu tappaka |
mOva nADitimidivO modalanE nEmu ||

|| caMdAlu ceppaganEla sati nettuka vacciti- |
viMduku rAjavu gAvA yeriginadE- |
diMdupaDi mammunEla tiTTEvu pedavulanu |
niMdavEsiti midivO ninnanE nEmu ||

|| velinavvEla padAruvEla peMDlADitivi |
balimikADavu gAvA BAviMcinadE |
celagi puliviMdala SrI raMgadEvuDavani |
kalasitimide SrI vEMkaTarAya nEmu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.