Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 8
Copper Sheet No. 102
Pallavi: Imta seyamga (ఇంత సేయఁగ)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇంత సేయఁగఁగదా యీడ వెల వెట్టితివి
కాంతుఁడవు నీవు మాణిక్యమువంటివాఁడవు
చరణములు
1.మచ్చరించఁ గదా మనసుపట్టఁ దిరిగె
విచ్చకములాడుకంటె యిదె మేలు
కచ్చు పెట్టి బంగారము కరఁగక వన్నెలేదు
అచ్చుముగ వోరి నీవు అటువంటివాఁడవు
2.రాకుండఁగ నీవే నన్ను రతికిఁ బిలిచితివి
యేకమై వుండుటకంటె యిదె మేలు
మేకొని కస్తూరైనా మేదించక యెనయదు
అకడ నీవు వోరి అటువంటివాఁడవు
3.గుట్టుననుండఁగఁ గదా కూడితి శ్రీ వేంకటేశ
యిట్టునట్టు దూరుకంటె యిదె మేలు
చెట్టుమీఁది విరులైనా చెతులఁ గోయకరావు
ఆట్టెవోరి నీవు అటువంటివాఁడవు
.
Pallavi
iMta sEya@mga@mgadA yIDa vela veTTitivi
kAMtu@mDavu nIvu mANikyamuvaMTivA@mDavu
Charanams
1.maccharincha@m gadA manasupaTTa@m dirige
viccakamulADukaMTe yide mElu
kacchu peTTi baMgAramu kara@mgaka vannelEdu
acchumuga vOri nIvu aTuvaMTivA@mDavu
2.rAkuMDa@mga nIvE nannu ratiki@m bilichitivi
yEkamai vuMDuTakaMTe yide mElu
mEkoni kastUrainA mEdiMchaka yenayadu
akaDa nIvu vOri aTuvaMTivA@mDavu
3.guTTunanuMDa@mga@m gadA kUDiti SrI VEMkaTESa
yiTTunaTTu dUrukaMTe yide mElu
cheTTumI@mdi virulainA chetula@m gOyakarAvu
ATTevOri nIvu aTuvaMTivA@mDavu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.