Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 259
Copper Sheet No. 245
Pallavi: ImtakamTe ganamika
(ఇంతకంటే ఘనమిక)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇంతకంటే ఘనమిక లేదు |
సంతత సౌఖ్యము జనార్దననుడే ||
Charanams
|| భయ నివారణము పరమాత్ముని స్తుతి |
జయ కారణ మీశ్వర చింత |
అయుత పుణ్యఫల మచ్యుతుని సేవ |
క్రియతో నిజమెరిగిన వారికి ||
|| కర్మహరము శ్రీకాంతు దరిసనము |
ధర్మరాసి మాధవు శరణు |
అర్మిలి సంపద లనంతుని తగులు |
నిర్మలముగ పూనిన దాసులకు ||
|| ఆగమోక్తమీ హరికైంకర్యము |
భోగము విష్ణుని పూజ ఇది |
యోగము శ్రీవేంకటోత్తముని కొలువు |
బాగులు నేర్చిన ప్రపన్నులకు ||
.
Pallavi
|| iMtakaMTE Ganamika lEdu |
saMtata sauKyamu janArdananuDE ||
Charanams
|| Baya nivAraNamu paramAtmuni stuti |
jaya kAraNa mISvara ciMta |
ayuta puNyaPala macyutuni sEva |
kriyatO nijamerigina vAriki ||
|| karmaharamu SrIkAMtu darisanamu |
dharmarAsi mAdhavu SaraNu |
armili saMpada lanaMtuni tagulu |
nirmalamuga pUnina dAsulaku ||
|| AgamOktamI harikaiMkaryamu |
BOgamu viShNuni pUja idi |
yOgamu SrIvEMkaTOttamuni koluvu |
bAgulu nErcina prapannulaku ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.