Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 46
Copper Sheet No. 108
Pallavi: Indari sakiri (ఇందరి సాకిరి)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇందరి సాకిరి వెట్టేవిందుకే నీవు
అందిన చెలులతోడ నాడుకోరాదా
చరణములు
1.కోపగించి నెన్నునింత కొసరఁగరాదు గాక
మోపుగట్టి వొక్కచేత మొక్కరాదా
తీపుల పెదవి వంచి తిట్టరాదు గాక నిన్ను
చూపులఁ దప్పకయైనాఁ జూడరాదా
2.వాసికెక్కించి నీతో వాదులెల్లా మానెఁగాక
పూసగుచ్చి నీగుణేలు పొగడరాదా
వేసరించి నీగుట్టు వెళ్ళవేయరాదు గాక
వేసాలకు నిన్ను నేదీవించరాదా
3.నీవు గాఁగలించఁగాను నిన్నేమనరాదు గాక
నావలపు చూచి నన్ను నవ్వుకోరాదా
శ్రీ వేంకటేశ యిట్టె చేరి కూడితివి నేఁడు
తావుల నాకొనగోరు తాఁకించరాదా
.
Pallavi
indari sAkiri veTTEviMdukE nIvu
aMdina chelulatODa nADukOrAdA
Charanam
1.kOpagiMchi nennuniMta kosara@mgarAdu gAka
mOpugaTTi vokkachEta mokkarAdA
tIpula pedavi vaMchi tiTTarAdu gAka ninnu
chUpula@m dappakayainA@m jUDarAdA
2.vAsikekkiMchi nItO vAdulellA mAne@mgAka
pUsagucchi nIguNElu pogaDarAdA
vEsariMchi nIguTTu veLLavEyarAdu gAka
vEsAlaku ninnu nEdIviMcharAdA
3.nIvu gA@mgaliMcha@mgAnu ninnEmanarAdu gAka
nAvalapu chUchi nannu navvukOrAdA
SrI vEnkaTESa yiTTe chEri kUDitivi nE@mDu
tAvula nAkonagOru tA@mkiMcharAdA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.