Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 32
Copper Sheet No. 106
Pallavi: Inkanela suddulu (ఇంకనేల సుద్దులు)
Ragam: Paadi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇంకనేల సుద్దులు యోదురూఁ గుదురుగాను
సుంకు మోచిన కళలు సూట్లాయను
చరణములు
1.సరస నిలుచుండఁగా సతితురుము విరులు
పరిమళముతో నీపై రాలెను
ధరనవే సేసలాయ తగ మరనమ్ములాయ
మరిగితీమరఁగేల మంచిదాయను
2.చేతికి విడిమియ్యఁగ చెలియకుచాలు నీకు
నాతల యీతలను ఆయాలు మోచెను
ఘాత నిమ్మపండ్లాయ కానికలవే ఆయ
యీతల మాయలేఁటికి నెయ్యకోలే ఆయను
3.ఇదె శ్రీ వేంకటేశ నీఁడింతి నీతో మాటాడఁగా
పెదవి పెదవి దాకి ప్రేమము రేఁగె
అదన నన్నుఁ గూడెతివనువాయఁ దనివాయ
కొదలెల్లాఁ దీరెనిదే గుఱులాయను
.
Pallavi
inkanEla suddulu yOdurU@m gudurugAnu
suMku mOchina kaLalu sUTlAyanu
Charanams
1.sarasa niluchuMDa@mgA satiturumu virulu
parimaLamutO nIpai rAlenu
dharanavE sEsalAya taga maranammulAya
marigitImara@mgEla maMchidAyanu
2.chEtiki viDimiyya@mga cheliyakuchAlu nIku
nAtala yItalanu AyAlu mOchenu
ghAta nimmapaMDlAya kAnikalavE Aya
yItala mAyalE@mTiki neyyakOlE Ayanu
3.ide SrI vEnkaTESa nI@mDiMti nItO mATADa@mgA
pedavi pedavi dAki prEmamu rE@mge
adana nannu@m gUDetivanuvAya@m danivAya
kodalellA@m dIrenidE gu~rulAyanu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.