Main Menu

Innallu (ఇన్నాళ్ళు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 27

Copper Sheet No. 105

Pallavi: Innallu (ఇన్నాళ్ళు)

Ragam: Mukhaari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

ఇన్నాళ్ళు నెఱఁగనైతి నెచ్చుకుందులాడితి నీ
వన్నెదేయ మెరుసేది వనితా భూమిని

చరణములు

1.యెందురు సతులు నీకు యెట్టైనానుందురుగాక
ముందరివేడెము నాది మోహము నాది
పొందులఁ దొలుత నిన్ను భోగించిఉన నా యెంగిలి
అందుక చేయొగ్గినది ఆఁటదా భూమిని

2.అవ్వల నీవారమని ఆడుకోనీ యెవ్వరైనా
నవ్వులు నీవు (నీకు?) నాతోనే ననుపు నాదే
రవ్వల నే నెన్ను నిట్టె రతిసేసిన వలపు
తవ్వి తలకెత్తుకొంటే తరుణే భూమిని

3.పైకొని నిన్నెవ్వరాస పడేది పడుట గాక
కై కొన్న కౌఁగిలి నాది ఘనత నాది
యీకడ శ్రీ వేంకటేశు యిట్టు నన్నుఁ గూడితివి
వాకు కసివుచ్చుకుంటే వనితా భూమిని

.

Pallavi

innALLu ne~ra@mganaiti necchukuMdulADiti nI
vannedEya merusEdi vanitA bhUmini

Charanams

1.yeMduru satulu nIku yeTTainAnuMdurugAka
muMdarivEDemu nAdi mOhamu nAdi
poMdula@m doluta ninnu bhOgiMchiuna nA yeMgili
aMduka chEyogginadi A@mTadA bhUmini

2.avvala nIvAramani ADukOnI yevvarainA
navvulu nIvu (nIku?) nAtOnE nanupu nAdE
ravvala nE nennu niTTe ratisEsina valapu
tavvi talakettukoMTE taruNE bhUmini

3.paikoni ninnevvarAsa paDEdi paDuTa gAka
kai konna kou@mgili nAdi ghanata nAdi
yIkaDa SrI vEMkaTESu yiTTu nannu@m gUDitivi
vAku kasivucchukuMTE vanitA bhUmini

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.