Main Menu

Innitiki mUlamu (ఇన్నిటికి మూలము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 154 Volume No.4

Copper Sheet No. 327

Pallavi: Innitiki mUlamu (ఇన్నిటికి మూలము)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi
|| ఇన్నిటికి మూలము యీతనిరూపు |
యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె ||

Charanams

|| కమలనాభునికి కప్పురకాపు మేన |
సముచితముగ బైపై చాతినపుడు |
అమృతముదచ్చేవేళ నట్టే మేన దుంపుర్లు |
తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె ||

|| దైవశిఖామణికి తట్టుపుణుగు మేనను |
చేవమీర నించి సేవసేసేయప్పుడు |
వేవేలుగా యమునతో వేమారు నీదులాడగా |
కావిరి కాళిమ నిండాగప్పినయట్లుండె ||

|| అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి- |
కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు |
కులికి గొల్లెతలను కూడగా గుబ్బలమీద |
గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె ||

.

Pallavi

|| inniTiki mUlamu yItanirUpu |
yennaga nupamalaku niravainaTluMDe ||

Charanams

|| kamalanABuniki kappurakApu mEna |
samucitamuga baipai cAtinapuDu |
amRutamudaccEvELa naTTE mEna duMpurlu |
tamitODa niMDukoni daTTamainaTluMDe ||

|| daivaSiKAmaNiki taTTupuNugu mEnanu |
cEvamIra niMci sEvasEsEyappuDu |
vEvElugA yamunatO vEmAru nIdulADagA |
kAviri kALima niMDAgappinayaTluMDe ||

|| alamElumaMgatODa naTTE SrIvEMkaTapati- |
kelamitO sommuveTTi yeMcinapuDu |
kuliki golletalanu kUDagA gubbalamIda |
galapasapellA vacci kammukonnaTluMDe ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.