Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.64
Copper Sheet No. 311
Pallavi: Inniyu jaduvanela (ఇన్నియు జదువనేల)
Ragam: mukari
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇన్నియు జదువనేల యింతా వేదకనేల
కన్ను దెరచుటొకటి కనుమూయుటొకటే
చరణములు
1.వలెననే దొకమాట వలదనే దొకమాట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురి
వలనంటే బంధము వలదంటే మోక్షము
తెలిసే విజ్ఞానులకు తెరువిది యొకటే
2.పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై యీ రెంటికిని దేహమే గురి
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టిన విజ్ఞానులకు నుపమిది యెకటే
3.పరమమనేదొక్కటే ప్రపంచమొక్కటే
సిరుల ని రెంటికని జీవుడే గురి
యిరవై శ్రీవేంకటేశు డిహపరములకర్త
శరణాగతులకెల్ల సతమీత డొకడే
.
Pallavi
inniyu jaduvanEla yiMtA vEdakanEla
kannu deracuTokaTi kanumUyuTokaTE
Charanams
1.valenanE dokamATa valadanE dokamATa
silugulI reMTikini cittamE guri
valanaMTE baMdhamu valadaMTE mOxamu
telisE vij~nAnulaku teruvidi yokaTE
2.puTTeDidokaTE pOyeDidokaTE
tiTTamai yI reMTikini dEhamE guri
puTTuTa saMSayamu pOvuTa niScayamu
voTTina vij~nAnulaku nupamidi yekaTE
3.paramamanEdokkaTE prapaMcamokkaTE
sirula ni reMTikani jIvuDE guri
yiravai SrIvEMkaTESu Dihaparamulakarta
SaraNAgatulakella satamIta DokaDE
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.