Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.11
Copper Sheet No. 302
Pallavi: Itara mediyu ledu(ఇతర మేదియు లేదు)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇతర మేదియు లేదు యేఱగ మింతేకాని
రతికెక్కేపనులెల్లా రామచంద్రుడే పో
చరణములు
1.ధనమై చేరేవాడు దైవమై కాచేవాడు
మనసులో దలచేటిమాధవుడే
మునుకొన్నగ్రామములై ముందరనుండేవాదు
కొననాలుకమీదటిగోవిందుడే పో
2.తల్లియై పెంచేవాడు తండ్రియై పుట్టించేవాడు
వెల్లవిరి దా గొలిచే విష్ణుమూరితి
ఇల్లాలై సిఖమిచ్చి యెంచ బుత్రులైనవాడు
చెల్లబడి దా మొక్కేటిచేతిపై శ్రీహరియే
3.దేహమై వుండేటివాడు దినభోగమైనవాడు
యీహల శ్రీవేంకటేశు డితడొక్కడే
మోహాచారమైనవాడు మోక్షమై నిలిచేవాడు
సాహసించి నమ్మగలసర్వేశు డితడె
.
Pallavi
itara mEdiyu lEdu yE~raga miMtEkAni
ratikekkEpanulellA rAmacaMdruDE pO
Charanams
1.dhanamai chErEvADu daivamai kAchEvADu
manasulO dalachETimAdhavuDE
munukonnagrAmamulai muMdaranuMDEvAdu
konanAlukamIdaTigOviMduDE pO
2.talliyai peMcEvADu taMDriyai puTTiMcEvADu
vellaviri dA golicE vishNumUriti
illAlai sikhamicci yeMca butrulainavADu
cellabaDi dA mokkETichEtipai SrIhariyE
3.dEhamai vuMDETivADu dinaBOgamainavADu
yIhala SrIvEMkaTESu DitaDokkaDE
mOhAchAramainavADu mOxamai nilichEvADu
sAhasiMchi nammagalasarvESu DitaDe
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.