Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 51
Copper Sheet No. 109
Pallavi: Itumimda (ఇటుమీఁద)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇటుమీఁద నాకు బుద్ధియేదే చెలియ నీవు
తటుకన నెఱిఁగించు తడవు సేయకువే
చరణములు
1.కంటివటె వానిని కాంతరో నేనన్న ట్టె
అంటివా యించుకించుక ఆయాలు సోఁక
వొంటినున్నాఁడో వేరేవొకరు వద్దనున్నారో
యింటికి నేనే వత్తునో యేమనెనే వాఁడు
2.తెచ్చితివా వానిని తివిరి నే నిమ్మన్నవి
యిచ్చితివా ముందుముందే యియ్యకొనెనా
వెచ్చపెట్టఁడు గదా వేడుకనెవ్వరికైనా
అచ్చలాన నేనాసుద్ది యడుగుదునా
3.నగితివా వానిని నామనసులోనున్నట్టే
అగడుగా నా సందడి నట్టే నిలిపి
పగటు శ్రీ వేంకటపతి నన్నునిదె కూడి
తగులాయ నన్నియును తారుకాణలాయెనే
.
Pallavi
iTumI@mda nAku buddhiyEdE cheliya nIvu
taTukana ne~ri@mgiMchu taDavu sEyakuvE
Charanams
1.kaMTivaTe vAnini kAMtarO nEnanna TTe
aMTivA yiMchukiMcuka AyAlu sO@mka
voMTinunnA@mDO vErEvokaru vaddanunnArO
yiMTiki nEnE vattunO yEmanenE vA@mDu
2.tecchitivA vAnini tiviri nE nimmannavi
yicchitivA muMdumuMdE yiyyakonenA
vecchapeTTa@mDu gadA vEDukanevvarikainA
acchalAna nEnAsuddi yaDugudunA
3.nagitivA vAnini nAmanasulOnunnaTTE
agaDugA nA saMdaDi naTTE nilipi
pagaTu SrI vEnkaTapati nannunide kUDi
tagulAya nanniyunu tArukANalAyenE
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.