Main Menu

Lobha shche dhagunena kim (లోభ శ్చే దగుణేన కిం)

Composer: Bhartruhari a King of Ujjain, Bhartruhari was the elder step brother of his more renowned sibling, Vikramaditya. His life presents to us a living account of a person’s transformation from a pleasure-loving emperor who had everything at his disposal to a sage who gave us the immortal Shataka trilogy. Bhartruhari was fiercely enamoured of his newly-wedded wife Pingala, a fact which caused Vikramaditya considerable anguish for the elder brother neglected his kingly duties preferring to spend his life in her arms. Pingala on her part conspired and had Vikramaditya thrown out of Ujjain. More...

Poem Abstract:

The poet talks about the root of all evil | ఏ దుర్గుణానికి ఏది మూల కారణమో; ఏ అవగుణం వుంటే అన్ని దుర్గుణాల పెట్టు అవుతుందో నిరూపిస్తున్నాడు
 

 

Bhartruhari

Bhartruhari

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
లోభ శ్చే దగుణేన కిం ? పశునతా య ద్యస్తి కిం పాతకైః ?
సత్యం చే త్తపనా చ కిం ? శుచి మనో య ద్య స్తి తీర్థేన కిం ?
సౌజన్యం యది కిం బలేన ? మహిమా యద్యస్తి కిం మణ్డనైః ?
సద్విద్యా యది కిం ధనై ? రపయశో యద్యస్తి కిం మృత్యునా ?
తాత్పర్యం:
‘ అత్యాశ ‘ అనేది ఒక్కటుంటే చాలు ! ఈ మహాదుర్గుణం సకల అవలక్షణాల సారం అనవచ్చు ! ఇది నింద్యమైన గుణమైనది ఇంద్చేతనే . ‘కొండెములు చెప్పడం’ అనే దుర్గుణం ఒక్కటిచాలు ! నరకంలో తోసి హింసించడానికి, వేరే పాపాలు చేయనక్కర్లేదు. ఇదే మహాపాపం. జనులందరినీ సమానంగా చూడటం – సత్యగుణం ఈ రెండూ సకల పాపాలనీ పోగొట్టగలవు. ఇవి ఉంటే చాంద్రాయణ వ్రతం వంటి ప్రాయశ్చిత్త కృచ్ఛ్రాలతో పనిలేదు. ద్రోహచింతన – దుష్టసంకల్పాలు లేకుండా నిర్మలమైన హృదయమే ఉంటే, ” ఏ పుణ్య తీర్థాల సేవనం వల్ల మోక్షమిస్తుంధి ” అని వెతుక్కోనక్కరలేదు. తన పని తాను చక్కబెట్టుకోవడానికి స్వజనమే అక్కర్లేదు. మంచితనం చాలు ! మర్యాద – గౌరవం ఇవ్వబడేవానికి వేరే అలంకారాలవసరం లేదు. గొప్ప విద్యావేత్తకు ఇతర ధనాలతో నిమిత్తం లేదు. అపకీర్తి అనేది చావుతో సమానం . అది వుంటే వేరే చావు అవసరం లేదు. అతడు మృతప్రాయుడే !
ఇవన్నీ సక్రమంగా గ్రహించాక కూడా , దుర్గుణాలను వదలి సద్గుణాలు అలవర్చుకోలేనివాడు దుర్జనుడే !
.

Poem:
Lobha shche dhagunena kim ? Pashunathaa ya dhyasthi kim paathakaih ?
Sathyam che ththapanaa cha kim ? Shuchi mano ya dhya sthi theerthena kim ?
Saujanyam yadhi kim balena ? Mahimaa yadhyasthi kim mandanaih ?
Sadhvidhyaa yadhi kim dhanai ? Rapayasho yadhyasthi kim mruthyunaa ?
Meaning:
Greed can breed all other wicked ways in a man. There is no vice worse than back stabbing. It is enough to throw a man in Hades. Human Equality and truthfulness are those qualities which will get rid of all vices. One need not do any penances if one possesses these qualities. A pure hearted person need not go on any pilgrimage. To complete a work well; one needs goodness in nature, not friends to help. No other adornment is as good as respectable nature. An educated man needs no other wealth. There is no other death like bad name. It is worse than death.

Inspite of knowing all this, if one chooses wicked ways, then he is wicked by nature.
.


lobha shche dhagunena kim ? pashunathaa ya dhyasthi kim paathakaih ?
sathyam che ththapanaa cha kim ? shuchi mano ya dhya sthi theerthena kim ?
saujanyam yadhi kim balena ? mahimaa yadhyasthi kim mandanaih ?
sadhvidhyaa yadhi kim dhanai ? rapayasho yadhyasthi kim mruthyunaa ?
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.