Main Menu

Lokapu ni cetalaku (లోకపు నీ చేతలకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 218

Copper Sheet No. PTS-37

Pallavi: Lokapu ni cetalaku (లోకపు నీ చేతలకు)

Ragam: Kannada Goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| లోకపు నీ చేతలకు లోనేకాదా | నీకు మారుకొని యుండ నేరుపా నాకు ||

Charanams

|| వుడివోని జవ్వనము వొడిగట్టుకొని నీతో | పడిబెట్టి యలుగగ సంగతే నాకు |
చిడిముడి కోరికలు చిత్తములో నుండగాను | తడిసి నిన్ను బాయగ తగునా నాకు ||

|| వుప్పతిల్లు జన్నులు వురమున మోచుకొని | చిప్పిలనీ నేరాలెంచ జెల్లునా నాకు |
ముప్పిరి మొగమోటలు మోముమీద నుండగాను | అప్పుడే నిన్నణకించ ననువా నాకు ||

|| నించుకొన్న జవ్వనము నిలువున బెట్టుకొని | చండసేసి పెనగగ సరవే నాకు |
అండనే శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి | అందుకాచి దూరదగ నవునా నాకు ||

.


Pallavi

|| lOkapu nI cEtalaku lOnEkAdA | nIku mArukoni yuMDa nErupA nAku ||

Charanams

|| vuDivOni javvanamu voDigaTTukoni nItO | paDibeTTi yalugaga saMgatE nAku |
ciDimuDi kOrikalu cittamulO nuMDagAnu | taDisi ninnu bAyaga tagunA nAku ||

|| vuppatillu jannulu vuramuna mOcukoni | cippilanI nErAleMca jellunA nAku |
muppiri mogamOTalu mOmumIda nuMDagAnu | appuDE ninnaNakiMca nanuvA nAku ||

|| niMcukonna javvanamu niluvuna beTTukoni | caMDasEsi penagaga saravE nAku |
aMDanE SrIvEMkaTESa aMtalO nannElitivi | aMdukAci dUradaga navunA nAku ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.