Main Menu

Makela Avu (మాకేల అవు)

venkateswara

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 408 ; Volume No. 27

Copper Sheet No. 1768

Pallavi: Makela Avu (మాకేల అవు)

Ragam: Samantam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మాకేల అవు గాదన మగవారి తోడ నింత
నీకు ప్రియము గాకుంటే నీవు సేసేవా ||

Charanams

|| చేరి నాచేతనే వారి సేవలెల్లా జేయించేవు
నేరు పిది గాకుంటే నీవు సేసేవా
సారె మాట మాటలను జగడాలు దీఇంచెవు
నీరపము గాకుంటే నీవు చేసేవా ||

|| జరయుచు మాచేత సంగడి మాటాడించేవు
నెఱి దగవు గాకుంటే నీవు సేసేవా
గుఱులు బయటవేసి గుట్లెల్లా నెత్తిచ్చేవు
నెఱజాణవు గాకుంటే నీవు సేసేవా ||

|| ఆసలు పుట్టించి నన్ను నందరిలో గూడితిని
నీ సూటికి రాకుంటే నీవు సేసేవా
వాసుల శ్రీవేంకటేశ వన్నెలెల్లా నించితివి
నే సమ్మతించకుండితే నీవు సేసేవా ||

.


Pending updates
.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.