Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 45
Copper Sheet No. 108
Pallavi: Ne nanagaa nemtavaada (నే ననఁగా నెంతవాఁడ)
Ragam: Desaalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
నే ననఁగా నెంతవాఁడ నెయ్యపుజీవులలోన
యీనెపాన రక్షించీ నీశ్వరుఁడేకాక
చరణములు
1.యెవ్వరు బుద్ధిచెప్పిరి యిలపైఁ జీమలకెల్లా
నెవ్వగఁ బుట్టలఁ గొల్చు నిలచుకొమ్మని
అవ్వల సంసారభ్రాంతి అనాదినుండియు లోలోఁ
దవ్వించి తకెత్తే యంతర్యామేకాక
2.చెట్టుల కెవ్వరు బుద్ధిచెప్పేరు తతికాలానఁ
బుట్టి కాచి పూచి నిండాఁ బొదలుమని
గుట్టుతో జైతన్యమై గుణములన్నిటికిని
తిట్టపెట్టి రచించినదేవుఁ డింతేకాక
3.బుద్దు లెవ్వరు చెప్పిరి పుట్టినట్టిమెకాలకు
తిద్ది చన్ను దాగి పూరి దినుమని
పొద్దువొద్దు లోన నుండి భోగములు మఱపిన-
నిద్దపుశ్రీవేంకటాద్రినయుండేకాక
.
Pallavi
nE nana@mgA nemtavA@mDa neyyapujIvulalOna
yInepAna rakshimcI nISvaru@mDEkAka
Charanams
1.yevvaru buddhiceppiri yilapai@m jImalakellA
nevvaga@m buTTala@m golcu nilacukommani
avvala samsAraBrAmti anAdinunDiyu lOlO@m
davvimci takettE yamtaryAmEkAka
2.ceTTula kevvaru buddhiceppEru tatikAlAna@m
buTTi kAci pUci ninDA@m bodalumani
guTTutO jaitanyamai guNamulanniTikini
tiTTapeTTi racimcinadEvu@m DimtEkAka
3.buddu levvaru ceppiri puTTinaTTimekAlaku
tiddi cannu dAgi pUri dinumani
podduvoddu lOna nunDi BOgamulu ma~rapina-
niddapuSrIvEmkaTAdrinayumDEkAka
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.