Composer: Vasudevacharya (Mysore Vasudevacharya మైసూర్ వాసుదేవాచార్య) , May 28, 1865 – May 17, 1961 was born in Mysore, Karnataka , his guru was Veena Padmanabhiah. More.. .
Raagam: Sankarabharana
Taalam: Adi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
Awaiting Contributions.
Pallavi
నీ దయ ఎటుల గల్గునో రామ నీరజ లోచన నిరుపమ సుగుణ
Anupallavi
ఆదరముగ నీ పాదము నమ్మిన సాధులవలే భవ పాద లేక యుణ్డుటకు
Charanams
1.మందరధర గోవింద నీవే గతి ముద్దు వెనక తోచక నిన్ను నమ్మితి
కుందరదన షరదిందు నిభానన సిందు షయన సుర బ్రంద వందిత నాపై
2.సామజ వదని నేమని పొగడుదు కామ జనక నాకెందుకు నిర్దయ
ష్రీ మనోహరి కనకాంబర గిరిధర ష్యామ సుందర సుగుణాకర నామీడ
3.దాస జనుల పరితాపము లెల్లను వేసరగ దీర్చ్చేవాడునీవేగద
వాసుదేవ జగదీష జనార్ధన భాసుర మణిమయ భూశ మంజుళ భాశ
.
Pallavi
nI daya eTula galgunO rAma nIraja lOcana nirupama suguNa
Anupallavi
Adaramuga nI pAdamu nammina sAdhulavalE bhava pAda lEka yuNDuTaku
Charanams
1.mandaradhara gOvinda nIvE gati muddu venaka tOcaka ninnu nammiti
kundaradana sharadindu nibhAnana sindu shayana sura brnda vandita nApai
2.sAmaja vadani nEmani pogaDudu kAma janaka nAkenduku nirdaya
shrI manOhari kanakAmbara giridhara shyAma sundara suguNAkara nAmIDa
3.dAsa janula paritApamu lellanu vEsaraga dIrccEvADunIvEgada
vAsudEva jagadIsha janArdhana bhAsura maNimaya bhUSa manjuLa bhASa
.
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.