Composer: Dhurjati (or Dhoorjati) (Telugu: ధూర్జటి) (15th and 16th centuries, CE) was a Telugu poet. He was born to Singamma and Narayana in Sri Kalahasti and was the grandson of Jakkayya. He was a great devotee of lord Shiva, also known as Kalahasteeshwara. He referred to his birthplace as part of Pottapi Nadu, named after an earlier Chola kingdom based from Pottapi in Cuddapah in his works. More...
పద్యం:
నీ రూపంబు దలంపగా తుదమొద / ల్నేగాన నీవైనచో
రారారమ్మనియంచు చెప్పవు వృథా / రంభంబు లింకేటికిన్
నీరన్ముంపుము పాలముంపు మిక ని / న్నే నమ్మినాడంజుమీ
శ్రీ రామార్చిత పాదపద్మ యుగళా / శ్రీకాళాహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీరామునిచే పూజింపబడిన పాదపద్మములు గల శ్రీకాళాహస్తీశ్వరా!నీ రూపము యొక్క మొదలు చివరలు కనిపెట్టుటకు నాకు శక్తి లేదు.నీవా నన్ను రమ్మని పిలువవు.నా ప్రయత్నములన్నియునూ పనికిరానివే అగుచున్నవి.పాలముంచిననూ,నీళ్ళా ముంచిననూ భారము నీదే అయిననూ నిన్నే నమ్మి ఉన్నాను.
.
Meaning:
O Lord! One whose feet were served by Rama! I cannot search the origin or end of your energies. You donot seem to embrace me. My prayers seem futile. Now it is in your hands to take me or leave me.
.
No comments yet.