Main Menu

Nelata cakkadaname (నెలత చక్కదనమే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 108

Copper Sheet No. 818

Pallavi: Nelata cakkadaname (నెలత చక్కదనమే)

Ragam: Nadaramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నెలత చక్కదనమే నిండు బండారము నీకు | గలిగె గనకలక్ష్మీ కాంతుడవైతివి ||

Charanams

|| పడతి నెమ్మోమునకు బంగారు కళలుదేరీ | వెడలే సెలవి నవ్వే వెండిగనులు |
అడియాలమగు మోవినదె పగడపుదీగె | నిడువాలుదనమే నీలముల రాశి ||

|| తరుణి పాదపు గోళ్ళు తళుకుల వజ్రములు | పరగు జేతిగోళ్ళె పద్మరాగాలు |
అంది కన్నుల తేటలాణి ముత్తెపు సరులు | సరి బచ్చల కొండలు చనుమొనలు ||

|| చెలితేనె మాటలు జిగి బుష్యరాగాలు | వలపు తెరసిగ్గులు వైడూర్యాలు |
తొలకు ననురాగాలే దొడ్డ గోమేధికాలు | కలసితీకెను శ్రీవేంకటేశు కౌగిటను ||
.


Pallavi

|| nelata cakkadanamE niMDu baMDAramu nIku | galige ganakalakShmI kAMtuDavaitivi ||

Charanams

|| paDati nemmOmunaku baMgAru kaLaludErI | veDalE selavi navvE veMDiganulu |
aDiyAlamagu mOvinade pagaDapudIge | niDuvAludanamE nIlamula rASi ||

|| taruNi pAdapu gOLLu taLukula vajramulu | paragu jEtigOLLe padmarAgAlu |
aMdi kannula tETalANi muttepu sarulu | sari baccala koMDalu canumonalu ||

|| celitEne mATalu jigi buShyarAgAlu | valapu terasiggulu vaiDUryAlu |
tolaku nanurAgAlE doDDa gOmEdhikAlu | kalasitIkenu SrIvEMkaTESu kaugiTanu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.