Main Menu

Neme brahmamanu (నేమే బ్రహ్మమను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 30; Volume No. 2

Copper Sheet No. 105

Pallavi: Neme brahmamanu (నేమే బ్రహ్మమను)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| నేమే బ్రహ్మమను కోనేరము నేము- | కామించిన స్వతంత్రము గడు లేదుగాన ||

Charanams
|| క్షణములోపలనె సర్వజీవావస్థలూను | గణుతించేవా డొకడు గలడు వేరే |
అణుమహత్త్వములందు నంతర్యామైనవాని | ప్రణుతించి దాసులమై బ్రదికేముగని ||

|| పనిగొని యేలుటకు బ్రహ్మాదిదేవతల | గనిపించేవా డొకడు గలడు వేరే |
ననిచి సిరుల లక్ష్మీనాథుడైనవాని- | పనులవారము నేము బ్రదికేముగాని ||

|| సతతరక్షకుడయి శంఖచక్రధరుడయి | గతి శ్రీవేంకటపతి గలడు వెరే |
ఆతనిమర్కుగు చొచ్చి యానందపరవశాన | బ్రతిలేక యిందరిలో బ్రదికేము గాని ||

.

Pallavi

|| nEmE brahmamanu kOnEramu nEmu- | kAmiMcina svataMtramu gaDu lEdugAna ||

Charanams

|| kShaNamulOpalane sarvajIvAvasthalUnu | gaNutiMcEvA DokaDu galaDu vErE |
aNumahattvamulaMdu naMtaryAmainavAni | praNutiMci dAsulamai bradikEmugani ||

|| panigoni yEluTaku brahmAdidEvatala | ganipiMcEvA DokaDu galaDu vErE |
nanici sirula lakShmInAthuDainavAni- | panulavAramu nEmu bradikEmugAni ||

|| satatarakShakuDayi SaMKacakradharuDayi | gati SrIvEMkaTapati galaDu verE |
Atanimarxugu cocci yAnaMdaparavaSAna | bratilEka yiMdarilO bradikEmu gAni ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.