Main Menu

Oule ne noka (ఔలే నే నొక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 23

Copper Sheet No. 304

Pallavi: Oule ne noka (ఔలే నే నొక)

Ragam: Mangalakowsika

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

ఔలే నే నొకపనికి నవుదు నీకును
కూళలలో నెంచి చూడ గురి యవుదును

చరణములు

1.పసురమువంటివాడ పాపపుబందెలు దెత్తు
శిసువువంటివాడ సిగ్గు నెగ్గు నెరగ
వసుధలో రాయివంటివాడను దయదలచ
యెసగ న న్నేరీతి నీ వేలితివి దై వమా

2.మాకువంటివాడ నే మతి లేదు; పుచ్చిన-
పోకవంటివాడ నెప్పుడు కొరగాను
రోకలివంటివాద రోటినిపోట్లకు
యేకట న న్నెటువలె నేలితివి దైవమా

3.పామువంటివాడ నే పట్టినవారి గరతు
గామువంటివాడ లోకమువారి బీడింతు
నేమపు శ్రీవేంకటేశ నీవు నన్ను బంటంటా
నేమిటికి గృపతోడ నేలితివి దైవమా

.

Pallavi

oulE nE nokapaniki navudu nIkunu
kULalalO neMci cUDa guri yavudunu

Charanams

1.pasuramuvaMTivADa pApapubaMdelu dettu
SisuvuvaMTivADa siggu neggu neraga
vasudhalO rAyivaMTivADanu dayadalaca
yesaga na nnErIti nI vElitivi dai vamA

2.mAkuvaMTivADa nE mati lEdu; puccina-
pOkavaMTivADa neppuDu koragAnu
rOkalivaMTivAda rOTinipOTlaku
yEkaTa na nneTuvale nElitivi daivamA

3.pAmuvMTivADa nE paTTinavAri garatu
gAmuvaMTivADa lOkamuvAri bIDiMtu
nEmapu SrIvEMkaTESa nIvu nannu baMTaMTA
nEmiTiki gRpatODa nElitivi daivamA

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.