Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 24; Volume No.7
Copper Sheet No. 104
Pallavi: Oule virahula (ఔలే విరహుల)
Ragam: Salangam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
[/twocol_one_last]
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఔలే విరహులజాడలటువలెనే
తాలిమి లేక తామే తమకింతురు
చరణములు
1.మాటలకు మునుపనే మగువలఁ దిట్టేవు
పాటించి వినఁగరాదా పనులెల్లాను
సూటిగా నీ పతిమోము చూచిన యంతటిలోనే
కాటుకకన్నుల నీరు కడు నించేవు
2.చేయివట్టి తీయఁగానే చిమ్ముచు వెదిలించేవు
ఆయెడ నోరుచరాదా అయినదాఁకాను
దాయికొని రమణుఁడు దగ్గరఁ గూచుండితేనే
పాయక అవ్వలిమోమై పవ్వళించేవు
3.వీడెము నేనియ్యఁగానే వేసరి వొల్లననేవు
యీడనె మీనీరుపులెంచుకోరాదా
పాడిగాఁ గానట్టే పక్కన శ్రీ వేంకటేశ
కూ (టేశుఁగూ?) డితి వింతటిలోనే కొల్లున నవ్వేవు
.
Pallavi
oulE virahulajADalaTuvalenE
tAlimi lEka tAmE tamakiMturu
Charanams
1.mATalaku munupanE maguvala@m diTTEvu
pATiMchi vina@mgarAdA panulellAnu
sUTigA nI patimOmu chUchina yaMtaTilOnE
kATukakannula nIru kaDu niMchEvu
2.chEyivaTTi tIya@mgAnE chimmuchu vediliMchEvu
AyeDa nOrucharAdA ayinadA@mkAnu
dAyikoni ramaNu@mDu daggara@m gUchuMDitEnE
pAyaka avvalimOmai pavvaLiMchEvu
3.vIDemu nEniyya@mgAnE vEsari vollananEvu
yIDane mInIrupuleMchukOrAdA
pADigA@m gAnaTTE pakkana SrI vEMkaTESa
kU (TESu@mgU?) Diti viMtaTilOnE kolluna navvEvu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.