పద్యం:
పెక్కు జనులు నిద్రింపగ
నొక్కెం డయ్యెడను నిద్ర నొందక యున్నన్
గ్రక్కున నుపడ్రవంబగు
నక్కర్మమునందు జొరకుమయ్య కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఎక్కువమంది నిద్రించుచున్న ప్రదేశమందు తానొక్కడునూ మేలుకొని యుండరాదు.అట్లుమెలుకువగా యున్నచొ కష్టములు కలుగును.ఒకవేళ నిద్ర రానట్లయిన నిద్రను నటించుము.
.
Poem:
Pekku janulu nidrimpaga
Nokkem dayyedanu nidra nondaka yunnan
Grakkuna nupadravambagu
Nakkarmamunadu jorakumayya kumara.
.
pekku janulu nidrimpaga
nokkem DayyeDanu nidra nondaka yunnan
grakkuna nupaDravambagu
nakkarmamunadu jOrakumayya kumArA.
.
No comments yet.