Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.197
Copper Sheet No.833
Pallavi:Piluva Gadare (పిలువా గదరే)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| పిలువా గదరే ప్రియునిని | చలువా లాతడు చల్లీ గానీ ||
Charanams
|| తలపా రాదింతి తమకము రేగి | చెలపా చెమటాయ చెక్కులను |
పొలపా వెన్నెల పోగులకు మతి | గొలుపా దీకె కెక్కుడు విరహమునా ||
|| కెరలి మును మరిగిన పొందూ, లోలో | మరలీ కాకలై మనసుననూ |
పొరలీ బూబానుపున నీపెకు, వాడు | దొరలీ దియ్యరె తొలు విరులెల్లా ||
|| అలసె మోహపు టాసల, కడు | బలిసె జన్నులు పైపైనే |
కలసె శ్రీ వేంకట పతి మారు | మలసే విదివో మరు బలములకూ ||
.
Pallavi
|| piluvA gadarE priyunini | caluvA lAtaDu callI gAnI ||
Charanams
|| talapA rAdiMti tamakamu rEgi | celapA cemaTAya cekkulanu |
polapA vennela pOgulaku mati | golupA dIke kekkuDu virahamunA ||
|| kerali munu marigina poMdU, lOlO | maralI kAkalai manasunanU |
poralI bUbAnupuna nIpeku, vADu | doralI diyyare tolu virulellA ||
|| alase mOhapu TAsala, kaDu | balise jannulu paipainE |
kalase SrI vEMkaTa pati mAru | malasE vidivO maru balamulakU ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.