Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 248
Copper Sheet No. 73
Pallavi: Popputavi Sare (పొప్పుతావి సారె)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
పొప్పుతావి సారె సారె కుప్పళించవలసి
అప్పటి నీ మారుమోగమయ్యేవాతనికి
చరణములు
1.భారపు నీ గుబ్బల సంపద చూపవలసి
వోరగా నొరగుమీఁద నొరగేవు
తోరపు నీకన్నుల యేతులె చూపవలసి
సారెకు చూపులఁ బగచాటేవాతనిని
2.తట్టెడి నీమట్టేలమోఁతలు చూపవలసి
పట్టఁబట్టఁగానే పుష్పరిగెఖ్ఖేవు
వట్టి నీకోపాన చెలువము చూపవలసి
పెటినహారముల గుంపెనలఁ దీసేవు
3.తొయ్యలి నీ మేని మృదువు చూపవలసి
కయ్యపు వేంకటపతిఁ గౌఁగిలించేవు
చయ్యననే నీ సరసము చూపవలసి
చయ్యాటములనె యిట్టె జంపులనేచేవు
.
Pallavi
popputAvi sAre sAre kuppaLimcavalasi
appaTi nI mArumOgamayyEvAtaniki
Charanams
1.BArapu nI gubbala sampada cUpavalasi
vOragA noragumI@mda noragEvu
tOrapu nIkannula yEtule cUpavalasi
sAreku cUpula@m bagacATEvAtanini
2.taTTeDi nImaTTElamO@mtalu cUpavalasi
paTTa@mbaTTa@mgAnE pushparigeKKEvu
vaTTi nIkOpAna celuvamu cUpavalasi
peTinahAramula gumpenala@m dIsEvu
3.toyyali nI mEni mRduvu cUpavalasi
kayyapu vEmkaTapati@m gau@mgilimcEvu
cayyananE nI sarasamu cUpavalasi
cayyATamulane yiTTe jampulanEcEvu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.