Main Menu

Radugaka sarugana (రాఁడుగాక సరుగన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.206

Copper Sheet No. 66

Pallavi:Radugaka sarugana (రాఁడుగాక సరుగన)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

రాఁడుగాక సరుగన రసికుఁడు యిట్టే
నేఁడే మచ్చికలనే నిధులు నిలుపఁడా

చరణములు

1.ప్రేమపు నీ యధరమే పెట్టరానిజీతము
కోమలి నీ తమ్ములమే కొంగుషత్యము
జాము నిన్నుఁ గొలిచిన చక్కని నీ విభుఁడు
యేమరక వలపులయేకరాజ్యమేలఁడా

2.పూఁత నీ గర్వముల చూపులే వారకములు
లేఁత నీ నగవులే పళ్ళెములో కూడు
పూఁతగాని చిత్తమనే వుప్పరిగెనుండినా
బాఁతి పడి నీ గుబ్బలపైడి కుండలెత్తఁడా

3.పుయ్యని నీ మేనితావి పువ్వుల చప్పరము
తొయ్యాలి నీ కౌఁగిలిది తూఁగుమంచము
కయ్యపుఁ గూటముల వేంకటగిరివిభుఁడు
గయ్యాళి నీ కోరికల గద్దెమీఁద నుండఁడా
.


Pallavi

rA@mDugAka sarugana rasiku@mDu yiTTE
nE@mDE maccikalanE nidhulu nilupa@mDA

Charanams

1.prEmapu nI yadharamE peTTarAnijItamu
kOmali nI tammulamE komgushatyamu
jAmu ninnu@m golicina cakkani nI viBu@mDu
yEmaraka valapulayEkarAjyamEla@mDA

2.pU@mta nI garvamula cUpulE vArakamulu
lE@mta nI nagavulE paLLemulO kUDu
pU@mtagAni cittamanE vupparigenumDinA
bA@mti paDi nI gubbalapaiDi kumDaletta@mDA

3.puyyani nI mEnitAvi puvvula capparamu
toyyAli nI kau@mgilidi tU@mgumamcamu
kayyapu@m gUTamula vEmkaTagiriviBu@mDu
gayyALi nI kOrikala gaddemI@mda numDa@mDA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.