పద్యం:
సభలోపల నవ్విన యెడ
సభవా ర్నిరసింతు రెట్టి జనుని న్నెరి నీ
కభయం బొసంగె నేనియు
బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.సభలో నవ్వరాదు.సభలో నవ్విన వారెంతటివారైనను వారిని చిన్నచూపు చూచెదరు.నీతెలివిని మెచ్చుకొని నిన్ను రక్షించిన రాజుదయను నమ్ముకొని గర్వపడరాదు.
.
Poem:
Sabhalopala navvina yeda
Sabhava rnirasintu retti januni nneri ni
Kabhayam bosange neniyu
Brabhu karunanu nammi garvapadaku kumara.
.
sabhalOpala navvina yeDa
sabhavA rnirasintu reTTi januni nneri nI
kabhayam bosange nEniyu
brabhu karunanu nammi garvapadaku kumArA.
.
No comments yet.