Main Menu

Samabuddhe Yimdariki (సమబుద్ధే యిందరికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.409

Copper Sheet No. 182

Pallavi:Samabuddhe Yimdariki (సమబుద్ధే యిందరికి)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సమబుద్ధే యిందరికి సర్వవేదసారము | సము డిందరికి హరి సాధనమోయయ్యా ||

Charanams

|| చీమకు దనజన్మము చేరి సుఖమై తోచు | దోమకు దనజన్మము దొడ్డసుఖము |
ఆమనియీగకు సుఖ మాజన్మమై తోచు | యేమిటా నెక్కువసుఖ మెవ్వరి కేదయ్యా ||

|| జంతురాసులకునెల్లా జననము లొక్కటే | అంతటాను మరణము లవియొక్కటే |
చెంత నాహారనిద్రలు స్త్రీసుఖా లొక్కటే | ఇంతటా నిందుకంటే నెవ్వ రేమి గట్టిరయ్యా ||

|| ఇందులోన నెవ్వర్తెనానేమి శ్రీవేంకటపతి- | నందముగా దలచిన దది సుఖము |
యెందు జూచినా నీత డిందరిలో నంతరాత్మ | చందముగా నెవ్వరికి స్వతంత్ర మేదయ్యా ||
.


Pallavi

|| samabuddhE yiMdariki sarvavEdasAramu | samu DiMdariki hari sAdhanamOyayyA ||

Charanams

|| cImaku danajanmamu cEri suKamai tOcu | dOmaku danajanmamu doDDasuKamu |
AmaniyIgaku suKa mAjanmamai tOcu | yEmiTA nekkuvasuKa mevvari kEdayyA ||

|| jaMturAsulakunellA jananamu lokkaTE | aMtaTAnu maraNamu laviyokkaTE |
ceMta nAhAranidralu strIsuKA lokkaTE | iMtaTA niMdukaMTE nevva rEmi gaTTirayyA ||

|| iMdulOna nevvartenAnEmi SrIvEMkaTapati- | naMdamugA dalacina dadi suKamu |
yeMdu jUcinA nIta DiMdarilO naMtarAtma | caMdamugA nevvariki svataMtra mEdayyA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.