Pallavi
సామి నీ రమ్మనవే సారసాక్షిరో నా
Anupallavi
భూమి వెలయు శ్రీ ఆదిపురమున నెలకొన్న సామగాన లోలుడైన సరస త్యాగరాజ
చిట్టస్వర సాహిత్యం
సర్వేశుని తొలలితముగ నా మనవిని దెలిపి అతి వేగమే రమ్మనవే వినవే జనవే తామసంబు
చలుపవలదు రాయని సురసునితో సురత కేళికి మంచి సమయమిదేకదవొ చెలియ
Charanam
పగజేయ తగదనవే పణితిరో నాపై
1. చాల నమ్మియున్న నాపై జాలమ్యాల తాళజాల
2. ఆ చెలి బోధన వినివిని నన్నిటు చింతలో పెట్టుచు సారెకెటుల చలమేటికి సరి పోటులకు నవ్వుగదా
3. ఆ కలవలు రాజునికి రణంబులు వెడలక మారుడు మలయభవనుని పిలుచ్చుకొని అతి క్రూరముగను నాయెడ
కదనంబులకు వచ్చి విరిచరంబు లేచినాడి విభుని వేగముగని రమ్మనవే
Pallavi
sAmi nI rammanavE sArasAkSirO nA
Anupallavi
bhUmi velayu shrI Adipuramuna nelakonna sAmagAna lOluDaina sarasa tyAgarAja
ciTTaswara saahityam
sarvEshuni tolalitamuga nA manavini delipi ati vEgamE rammanavE vinavE janavE tAmasambu
calupavaladu rAyani surasunitO surata kELiki manci samayamidEkadavo celiya
Charanam
pagajEya tagadanavE paNitirO nApai
1. cAla nammiyunna nApai jAlamyAla tALajAla
2. A celi bOdhana vinivini nanniTu cintalO peTTucu sArekeTula calamETiki sari pOTulaku navvugadA
3. A kalavalu rAjuniki raNambulu veDalaka mAruDu malayabhavanuni piluccukoni ati krUramuganu nAyeDa
kadanambulaku vacci viricarambu lEcinADi vibhuni vEgamugani rammanavE
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.