Main Menu

SrI Vemkatesvaruni (శ్రీ వేంకటేశ్వరుని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.221

Copper Sheet No.148

Pallavi: SrI Vemkatesvaruni (శ్రీ వేంకటేశ్వరుని)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| శ్రీ వేంకటేశ్వరుని సింగారము వర్ణించితే | యే విధాన దలచిన యిన్నటికి దగును ||

Charanam

|| కరిరాజు గాచిన చక్రము పట్టిన హస్తము | కరి తుండమని చెప్పగా నమరును |
వరములిచ్చేయట్టి వరద హస్తము కల్ప- | తరు శాఖయని పొలుప దగు నీకును ||

|| జలధి బుట్టిన పాంచజన్య హస్తము నీకు | జలధి తరగయని చాటవచ్చును |
బలు కాళింగుని తోక పట్టిన కటి హస్తము | పొలుపై ఫణీంద్రుడని పొగడగ దగును ||

|| నలిన హస్తంబుల నడుమనున్న నీయుర- | మలమేలు మంగ కిరవన దగును |
బలు శ్రీ వేంకట గిరిపై నెలకొన్న నిన్ను | నలరి శ్రీ వేంకటేశుడన దగును ||
.


Pallavi

SrI vEMkaTESvaruni siMgAramu varNiMcitE | yE vidhAna dalachina yinnaTiki dagunu ||

Charanam

||| karirAju gAcina cakramu paTTina hastamu | kari tuMDamani ceppagA namarunu |
varamuliccEyaTTi varada hastamu kalpa- | taru SAKayani polupa dagu nIkunu ||

|| jaladhi buTTina pAMcajanya hastamu nIku | jaladhi taragayani cATavaccunu |
balu kALiMguni tOka paTTina kaTi hastamu | polupai PaNIMdruDani pogaDaga dagunu ||

|| nalina hastaMbula naDumanunna nIyura- | malamElu maMga kiravana dagunu |
balu SrI vEMkaTa giripai nelakonna ninnu | nalari SrI vEMkaTESuDana dagunu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.