Main Menu

Sri Yana Mangaladevatha (శ్రీ యన మంగళదేవత)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఇష్ట దేవతా స్తుతి

Poem Title: శ్రీ యన మంగళదేవత

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
శ్రీ యన మంగళదేవత
శ్రీయనగా విష్ణుపత్ని సిరిసంపదయున్
శ్రీయనెడు మూలశక్తిని
శ్రీయని వర్ణింపుమెపుడు స్ధిరమతి వేమా!

తాత్పర్యం:
శ్రీ అనగా శుభాలను కలుగచేయు దేవత, విష్ణుమూర్తి భార్య ిన లక్ష్మీదేవి, సిరిసంపదలకు మూలము, ఆ శక్తియే, మూలశక్తి,కానుగాక స్థిరబుద్ధి కలవాడవై శ్రీ శక్తిని స్తుతించాలి.

విశేషాంశం

మంత్రశాస్త్రంలో శ్రీ కారానికి అద్భుతమైన శక్తి ఉంది.అనేక అర్థాలలో శ్రీ కారాన్ని ప్రయోగించబడింది.అందువలన శ్రీ కారం మోక్షహేతువు అంటాడు వేమన

.

Poem:
Sri yana mangalaDevatha
Sriyanaga vishnupathni sirisampadayan
Sriyanedu mulasakthini
Sriyani varnimpumepudu sthiramathi vema!

.


padyam:
sRI yana mangalaDEvatha
sRIyanagA vishNUpathNI sirisampadayaN
sRIyanedu mUlasakTHIni
sRIyani varNImpumepudu sthiramathi vEmA!
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.