Main Menu

Taadu medanuvesi tanaku soodratvambu (తాడు మెడనువేసి తనకు శూద్రత్వంబు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: చెణుకులు
Poem Title: తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
 

 

Vemana

Vemana

Hide Lyrics




పద్యం:
తాడు మెడనువేసి తనకు శూద్రత్వంబు
బోయెననెడివాని బుద్ధి లేమి
మనసునిలుపకత్రాడు మరి వన్నె దెచ్చునా!
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం:
మెడలో జంద్యము తగిలించుకొని తన లోని శూద్రత్వం పోఇందని భావించేవాడికి కొంచెం తెలివి తక్కువవాడు. మనస్సు స్థిరత్వం లేకపొతే ఏమీ లాభం లేదు

విశేషాంశం
మెడలో జంద్యము తగిలించుకొని తన లోని శూద్రత్వం పోఇందని భావించేవాడికి కొంచెం తెలివి తక్కువవాడు. మనస్సు స్థిరత్వం లేకపొతే ఏమీ లాభం లేదు

.

Poem:
Taadu medanuvesi tanaku soodratvambu
Boyenanedivaani buddi lemi
manasu nilupaka traadu mari vanne decchunaa!!
viswaadhaabiraama vinuravemaa !!

.


padyam:
taaDu meDanuvEsi tanaku Soodratvambu
bOyenaneDivaani buddi lEmi
manasu nilupaka traaDu mari vanne decchunaa!!
viSwaadhaabiraama vinuravEmaa !!

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.