Main Menu

Tag Archives | Gollapudi Maruti Rao

Gollapudi columns ~ Kotha Vedam(కొత్త వేదం)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఆయుష్, ప్రార్థన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నారు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందువులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. చాలా సంవత్సరాల కిందట భారతీరాజా దర్శకత్వంలో ‘జమదగ్ని’ అనే చిత్రంలో నటించాను. ఆ సందర్భంలో ఆయన తీసిన ఒక సినీమాని నాకు ప్రత్యేకంగా ప్రదర్శనని ఏర్పాటు చేశారు. చిత్రం పేరు ‘వేదం పుదిదు’ (వేదం కొత్తది). స్థూలంగా కథ ఇది. ఊరి పెద్ద తక్కువ కులస్తుడు. అతని కారణంగా ఓ బ్రాహ్మణుడు ప్రాణాన్ని […]

Continue Reading · 0

Gollapudi columns ~ Charitra Tappatadugulu (చరిత్ర తప్పటడుగులు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

మానవ జీవన గమనాన్ని నిర్దేశించడంలో చరిత్ర తిరుగులేని నియంత. తనదైన బాణీ, ధోరణీ, సరళీ, స్వారస్యం ఉన్న గమనం చరిత్రది. చరిత్ర అర్థంకాని విదేశీ లిపి -అన్నాడో -కవి. ఎప్పుడో కాలం గడిచాక -వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు -వేడుకగా ఎకసెక్కం చేసే వింత వినోదం చరిత్రది. గత శతాబ్దాన్ని -దుర్మార్గమయిన కారణానికి చిరస్మరణీయం చేసిన నియంత హిట్లర్. అతని చావుని ఎన్నో లక్షలమంది కోరుకున్నారు. ఎదురుచూశారు. ఎన్నో వందల మంది ఆయన్ని చంపడానికి కుట్రలు పన్నారు. ప్రయత్నాలు […]

Continue Reading · 0

Gollapudi columns ~ Ikaa Rahulki Selavu(ఇక రాహుల్‌కి సెలవు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

కనీసం ఆరేళ్ల సెలవుని వారి అమ్మ మంజూరు చేయాలని, వారు ఈ ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్ తీసుకుని- మంచి ప్రణాళికలని ఇటలీలో రూపుదిద్ది మళ్లీ ఇండియా వచ్చి ఉద్యోగంలో చేరాలని మనవి చేస్తున్నాను. ఈ మధ్య ఢిల్లీలోను, అంత కు ముందు ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలో సోదికి లేకుండా పో యిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఎట్టకే లకు ఒక గొప్ప నిర్ణ యాన్ని తీసుకున్నా రు. అసలు పార్టీకి ఈ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Annjanammakunivali (అంజనమ్మకునివాలి)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

నా జీవితంలో మొదటిసారిగా – నా ఎనిమిదో ఏట – విశాఖపట్నం మినర్వా టాకీసులో అంజనమ్మని చూశాను. ఆ సినీమా ‘బాలరాజు ‘. అందులో ప్రముఖంగా ముగ్గురు నటీనటులు – అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి. నా అదృష్టం ఏమిటంటే – నా జీవితంలో ఆ ముగ్గురితోనూ నటించే అవకాశం కలిసి వచ్చింది. మరో 14 సంవత్సరాలకు అక్కినేని కంపెనీ అన్నపూర్ణా సంస్థ ద్వారా సినీరంగ ప్రవేశం చేసి వారికి సంభాషణలు రాశాను. తర్వాతి కాలంలో వారితో ఎన్నో […]

Continue Reading · 0

Gollapudi columns ~ Iddaru Devakanyalu(ఇద్దరు దేవకన్యలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

దేవకన్యలు ఎలా ఉంటారు? తెల్లటి చీరల్లో- ‘జగదేకవీరు డు-అతిలోకసుందరి’లో శ్రీదే విలాగ తెల్లని రెక్కలు టపటప లాడించుకుంటూ ఆకాశంలో ఎగురుతారా? కాదు బాబూ, కాదు. ఆలోచనలు ఆకాశంలో విహరిస్తుండగా – శరీరం హె చ్చరికలని బేఖాతరు చేస్తూ- కలలని నిజం చేసే అరుదైన అద్భుతాలుగా దర్శనమి స్తారు. ఈ కాలమ్‌లో ఇద్దరిని వారి ఫొటోలతో సహా పరి చయం చేస్తాను. మొదట ఒక నమూనా దేవకన్య. ఆమె రెండో ఏట టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. నాలుగో ఏట […]

Continue Reading · 0

Gollapudi columns ~ Goppa Meshtaru(గొప్ప మేష్టారు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయిపోతారు. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది – పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండే షన్ సభలకి ముగ్గుర్ని ఆహ్వా నించాలని తాపత్రయ పడేవా ళ్లం – పి.వి. నరసింహారావు, శివాజీ గణేశన్, అబ్దుల్ కలా మ్. అనారోగ్యం కారణంగా నరసింహారావు గారు రాలేక పోయారు. శివాజీ గణేశన్ అవ కాశం ఇవ్వకుండానే వెళ్లిపో యారు. ఒక […]

Continue Reading · 0

Gollapudi columns ~ Amma (అమ్మ )

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఇంతవరకూ క్రికెట్, బస్సుయాత్ర, మసీదుల సందర్శన ముఖ్యపాత్ర వహించాయి. ఇప్పుడిప్పుడు మరో కొత్త అంశం చోటుచేసుకుంది. అమ్మ, ఆయా ప్రయత్నాలలో సంబంధాలు మెరుగుపడలేదు కాని -అమ్మ ఆ పనిని నిర్దుష్టంగా చేయగలదని నా నమ్మకం. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీరు సమస్యకి దగ్గర తోవని అద్భుతంగా సూచించినా ఇంత ఆనందం రాదు. ఆయన అంతకంటే గొప్పపనే చేశారు. నరేంద్రమోడీ 95 ఏళ్ల తల్లికి తెల్లని చీరెని కానుకగా పంపారు. నవాజ్ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Charitraku Rani Hirolu(చరిత్రకు రాని హీరోలు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

మా వాసూ పోయిన 23 సంవత్సరాలలో ఏ ఒక్కసారీ ఇలాంటి కాలమ్ రాయలేదు. 18 సంవత్సరాలుగా వాసూ పోయిన రోజున ఉత్తమ నూత న దర్శకుడిని సత్కరిస్తూ- ఆ రోజు ఎవరి కళ్లూ చెమర్చకుం డా చేసే ప్రయత్నం చెప్పనల వి కాదు. ఈ బహుమతి ఉద్దేశం వాసూని తలుచుకుని కంటతడిపెట్టుకోవడం కాదనీ, ఒక యువదర్శకుని విజయాన్ని పండుగ చేసుకో వడమనీ అతిథులందరికీ చిన్న కాగితాలు పంపేవారం. కానీ జయాబచ్చన్, అపర్ణాసేన్, సునీల్‌దత్ వంటి వారిని ఆపలేకపోయేవారం. […]

Continue Reading · 0

Gollapudi columns ~ Charitra O Sikharam(చరిత్ర ఓ శిఖరం)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవన సరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న మనియార్డర్ కథ ముగిసింది. ఈ మధ్య ఇలాగే టెలిగ్రామ్ వారసత్వమూ ముగిసింది. ఎప్పుడో 1880లో దేశంలో లక్షా 55 వేల పోస్టాఫీసులలో ఈ సౌకర్యాన్ని ఆనాటి ప్రభుత్వం ఏర్పరిచింది. కొన్ని చరిత్రలకి కాలదోషం […]

Continue Reading · 0

Gollapudi columns ~ ‘Kaare Rajulu…'(‘కారే రాజులు…’)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ప్రజాధనాన్నీ, కోట్లాది ప్రజల విశ్వాసాన్నీ కొల్లగొట్టిన చర్లపల్లి జైల్లో 4148 నంబరు ఖైదీ కథ ఈ దేశపు విలువలు ఎంత పతనమయ్యాయో చెప్పక చెప్తుంది. ప్రజల విశ్వాసాన్ని డబ్బు చేసుకున్న వ్యాపారి, పదవిని డబ్బు చేసుకుంటున్న చాలా మంది వ్యాపారుల చరిత్రలకి అద్దం పడుతున్నారు. ‘సత్యం’పేరిట కార్పొరేట్ రంగంలో జరిగిన ‘అసత్యం’ ఈ దేశంలో, బహుశా ప్రపం చంలోనే చరిత్ర. అవినీతిలో నీతి ఏమి టంటే ‘నేను పులి మీద స్వారీ చేయాలని ప్రయత్నించాను. అది నన్ను […]

Continue Reading · 0