Pakki Venkata Narasimha Kavi కుమారీ శతకం కర్త శ్రీ పక్కి వెంకట నరసింహ కవి. వీరి గురించి వివరములు లభ్యము కాలేదు యవ్వన దశలో ఉన్న పడతులకు మార్గ దర్శకముగా చెప్పబడినవి ఈ పద్యాలు. కవి ఈ పద్యములను ఆనాటి పడతులు చదివిన సద్గుణములు, వివాహ సౌఖ్యము, పతిభక్తీ అలవడునట్లు మార్గదర్శకముగా రాసారని చెప్పవచ్చు. పుట్టింటినందు, మెట్టింటినందు ఎలా మసలుకోవాలో తెలియబర్చేవిగా ఉంటాయి. ఈ పద్యముల ఫలశ్రుతిగా పై విషయములను చెప్పుకోవచ్చును. ఈ పద్యాలకు మకుటం, […]
Pakki Venkata Narasimha Kavi
