Main Menu

Pakki Venkata Narasimha Kavi

Pending cleanup , corrections

Pakki Venkata Narasimha Kavi

కుమారీ శతకం కర్త శ్రీ పక్కి వెంకట నరసింహ కవి. వీరి గురించి వివరములు లభ్యము కాలేదు

యవ్వన దశలో ఉన్న పడతులకు మార్గ దర్శకముగా చెప్పబడినవి ఈ పద్యాలు. కవి ఈ పద్యములను ఆనాటి పడతులు చదివిన సద్గుణములు, వివాహ సౌఖ్యము, పతిభక్తీ అలవడునట్లు మార్గదర్శకముగా రాసారని చెప్పవచ్చు. పుట్టింటినందు, మెట్టింటినందు ఎలా మసలుకోవాలో తెలియబర్చేవిగా ఉంటాయి. ఈ పద్యముల ఫలశ్రుతిగా పై విషయములను చెప్పుకోవచ్చును.

ఈ పద్యాలకు మకుటం, కుమారీ అన్న పదమే. భాష కొంచం గ్రాంధికంగా, చందోలంకార బద్ధంగా ఉంటుంది. చాలా పద్యాల భావం నేటి కాలం యువతికి మార్గదర్శకంగా ఉంటాయి.

S.NoPoem Name
1Sri Bhoo Nila Haimava | శ్రీ భూ నీళా హైమవ
2Cheppedi Budhdhulalopala | చెప్పెడి బుద్దులలోపల
3Aatala Baatalalo Ne | ఆటల బాటలలో నే
4Maganiki Naththaku Maamaku | మగనికి నత్తకు మామకు
5Penimiti Valadhani Cheppina | పెనిమిటి వలదని చెప్పిన
6Parapurushu Lanna Dhammulu | పరపురుషు లన్న దమ్ములు
7Padhamulapai Jeyiveyaka | పదములపై జెయివేయక
8Thechchina Dhekumdina Ni | తెచ్చిన దేకుండిన నీ
9Maradhamdru Vadhine Laththalu | మఱదండ్రు వదినె లత్తలు
10Noreththi Maatalaadaku | నోరెత్తి మాటలాడకు
11Pathi Para Kaamthalatho | పతి పర కాంతలతో
12Pathi Paapapu Banijeppina | పతి పాపపు బనిజెప్పిన
13Thittina Dhittaka Kottina | తిట్టిన దిట్టక కొట్టిన
14Dhabbaralaadaku Kadhimina | దబ్బరలాడకు కదిమిన
15Pathi Bhujiyimchina Paathranu | పతి భుజియించిన పాత్రను
16Japamulu Gamgaayaathralu | జపములు గంగాయాత్రలు
17Irugu Porugimdlu Kainanu | ఇరుగు పొరుగిండ్లు కైనను
18Koothuru Chedugai Yumdina | కూతురు చెడుగై యుండిన
19Ammaku Remdabbaku | అమ్మకు రెండబ్బకు
20Thana Baavala Pillala Yeda | తన బావల పిల్లల యెడ
21Dhanahinudaina Gadu | ధనహీనుడైన గడు
22Dhanavamthudaina Yappudu | దనవంతుడైన యప్పుడు
23Thallidhamdru Lanna Dhammulu | తల్లిదండ్రు లన్న దమ్ములు
24Kadupaara Goodu Gooralu | కడుపార గూడు గూరలు
25Pillala Ganugona Dhalachina | పిల్లల గనుగొన దలచిన
26Pathi Kaththaku Maamaku | పతి కత్తకు మామకు
27Pokillu Poka Pomdhika | పోకిళ్ళు పోక పొందిక
28Aththapayin Maradhalipayi | అత్తపయిన్ మఱదలిపయి
29Mruthiyainanu Brathukainam | మృతియైనను బ్రతుకైనం
30Magani Priya Mabbe Nanuchunu | మగని ప్రియ మబ్బె ననుచును
31Jivamulu Bharthapadha | జీవములు భర్తపద రా
32Kadu Budhdhigaligi Melagina | కడు బుద్దిగలిగి మెలగిన
33Kadubedhdhamoota Dhechchina | కడుబెద్దమూట దెచ్చిన
34Puttimtivaari Nichatha | పుట్టింటివారి నీచత
35Thanakemtha Melu Chesina | తనకెంత మేలు చేసిన
36Kuladhevathalaku Bettina | కులదేవతలకు బెట్టిన
37Badhdhakamu Samjanidhdhura | బద్దకము సంజనిద్దుర
38Imta Gala Guttu Ni Poru | ఇంట గల గుట్టు నీ పొరు
39Vekuvajaamuna Melkani | వేకువజామున మేల్కని
40Ikkadi Dhakkada Nakkadi | ఇక్కడి దక్కడ నక్కడి
41Thalavaakita Nellappudu | తలవాకిట నెల్లప్పుడు
42Vaariki Viriki Galigenu | వారికి వీరికి గలిగెను
43Konnaallu Sukhamu Kashtamu | కొన్నాళ్ళు సుఖము కష్టము
44Pomtha Bani Seya Kennadu | పొంత బని సేయ కెన్నడు
45Nadakalalo Nadugula | నడకలలో నడుగుల
46Navvamga Raadhu Palumaru | నవ్వంగ రాదు పలుమఱు
47Thodavulu Mikkili Galigina | తొడవులు మిక్కిలి గలిగిన
48Chedugutho Lamjelatho | చెడుగుతో లంజెలతో
49Visuvaku Pani Thagilinayeda | విసువకు పని తగిలినయెడ
50Velaakolambulu Ga | వేళాకోళంబులు గ
51Bamthulanu Bakshapaatha | బంతులను బక్షపాత
52Maasinathala Maasina Yilu | మాసినతల మాసిన యిలు
53Sannekalum Bothrammunu | సన్నెకలుం బొత్రమ్మును
54Dhipamu Veligimtha Chedicho | దీపము వెలిగింత చెడిచో
55Sarakulayeda Jaagraththayu | సరకులయెడ జాగ్రత్తయు
56Cheppina Jeppaka Yumdina | చెప్పిన జెప్పక యుండిన
57Emgali Parulaku Bettaku | ఎంగలి పరులకు బెట్టకు
58Aapadhala Korchi Sampadha | ఆపదల కోర్చి సంపద
59Thanakadupu Kattukoni Yai | తనకడుపు కట్టుకొని యై
60Vadi Dhanipimchukonutakun | వడి దనిపించుకొనుటకున్
61Cheppaku Chesinamelu | చెప్పకు చేసినమేలు
62Emthati Yaakali Kaligina | ఎంతటి యాకలి కలిగిన
63Adhikaaramu Lenipanula | అదికారము లేనిపనుల
64Thaa Nammuduvadi Yainam | తా నమ్ముడువడి యైనం
65Thanakamte Bhedharaamdram | తనకంటే భేదరాండ్రం
66Viragabadi Naduva Goodadhu | విఱగబడి నడువ గూడదు
67Kopamuna Nappu Daada | కోపమున నప్పు డాడ ని
68Kalahapadunimta Niluvadhu | కలహపడునింట నిలువదు
69Gurushukravaaramula | గురుశుక్రవారముల మం
70Apakirthi Bomdhuta | అపకీర్తి బొందుట
71Sarukulu Battalu Vannela | సరుకులు బట్టలు వన్నెల
72Goppadhasha Vachchenanuchu | గొప్పదశ వచ్చెననుచు
73Sumathiyunu Jamdhramathiyunu | సుమతియును జంద్రమతియును
74Sumathi Yanu Ramani Pathikai | సుమతి యను రమణీ పతికై
75Vaaniyu Sharvaaniyu Hari | వాణియు శర్వాణియు హరి
76Vaddimchunapudu Thaaganu | వడ్డించునపుడు తాగను
77Pavalimchunapudu Rambhaa | పవళించునపుడు రంభా
78Aalochana Yenarimchedi | ఆలోచన యెనరించెడి
79Paniseyunapudu Dhaasi | పనిసేయునపుడు దాసీ
80Dhaanamulu Dharmakaaryamu | దానములు ధర్మకార్యము
81Shrama Yemtha Sambhavimchina | శ్రమ యెంత సంభవించిన
82Ee Rithi Dhiruga Nerchina | ఈ రీతి దిరుగ నేర్చిన
83Kaamamu Samkalpambuna | కామము సంకల్పంబున
84Parajanamu Laacharimchedi | పరజనము లాచరించెడి
85Dhrushyapadhaarthamu Lellanu | దృశ్యపదార్థము లెల్లను
86Janiyimchedu Nagnaanam | జనియించెడు నజ్ఞానం
87Kulamuna Viththambuna | కులమున విత్తంబున
88Maathsarya Modhapu Sathyamu | మాత్సర్య మెదవు సత్యము
89Bahukashtamulam Bomdhaka | బహుకష్టములం బొందక
90Ennaallu Brathuka Bodhuru | ఎన్నాళ్ళు బ్రతుక బోదురు
91Penimitikanna Bathivratha | పెనిమిటికన్న బతివ్రత
92Munu Naathudu Dharalinicho | మును నాథుడు దరలినిచో
93Maravavale Gisu Nennadu | మఱవవలె గీసు నెన్నడు
94Aaku Lokinniyu Jekoni | ఆకు లొకిన్నియు జేకొని
95Nelan Vraalina Pathramu | నేలన్ వ్రాలిన పత్రము
96Idhdharu Gooduka Yoka Cho | ఇద్దఱు గూడుక యొక చో
97Thudupudhumaarammunu Jeru | తుడుపుదుమారమ్మును జెరు
98Dhipamulanida Maanava | దీపములనీడ మానవ
99Konagalla Vreluvemdruka | కొనగోళ్ళ వ్రేలువెండ్రుక
100Dhara Bakkikuludu Venkata | దర బక్కికులుడు వేంకట

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.