Sannapu Reddy Venkata Rami Reddy was born on 16th February 1963 in Balarajupalle(v), Kadapa(dt).More… ఎండన పడి ఇంటికొచ్చేచేసరికి ఒళ్ళంతా సెగలు పొగలైంది చేన్నారెడ్డి. దొడ్లొకి పోఈ చన్నీళ్లు మొహాన చల్లుకొని కుతురు అందించిన చెంబెడు మంచినీళ్ళు తాగి వచ్చి ఫ్యాను కింద కుర్చీలో కూలబడితేగాని ఎండ తాపం తగ్గలేదు, “అన్నం తెచ్చేనా నాన్నా?” శ్రావణి అడిగింది. కడుపునిండా నీళ్ళు తొణికిసలాడుతున్నాయ్. చెమటలు కక్కుతూ ఫ్యాను గాలికి ఆవిరవుతున్నాయి. అన్నం సహించేట్టు లేదు. అలవాటు […]