Main Menu

Ummadine Yemanina (ఉమ్మడినే యేమనినా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 392 ; Volume No. 13

Copper Sheet No. 576

Pallavi: Ummadine Yemanina (ఉమ్మడినే యేమనినా)

Ragam: Kambhodi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఉమ్మడినే యేమనినా మారకుండను | అమ్మరో యెంతట గబ్బియనకు మీ నన్నను ||

Charanams

|| మాటలు నీ వాడితేను మంచి తేనెలుగారీని | గాటమై నీ చేతవై తే కారమయ్యీని |
యీటు వెట్టితే జవి యిదొకటీ నదొకటీ | కూటమి కాననరాదు కోపగించరాదు ||

|| కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని | యెన్నబోతే నీ సుద్దులు యెండగాసీని |
పన్నినవి నీ గుణాలు పచ్చియును వెచ్చియును | అన్నీ జేతబట్టరాదు అటు దోయరాదు ||

|| నీ వాసలు వెట్టితేను నిలువు నూరు వండీని | భావించి నీ సింగారాలు పాలుకొనీని |
యీవల శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి | చేవదేరె ననరాదు చిగురనరాదు ||

.


Pallavi

|| ummaDinE yEmaninA mArakuMDanu | ammarO yeMtaTa gabbiyanaku mI nannanu ||

Charanams

|| mATalu nI vADitEnu maMci tEnelugArIni | gATamai nI cEtavai tE kAramayyIni |
yITu veTTitE javi yidokaTI nadokaTI | kUTami kAnanarAdu kOpagiMcarAdu ||

|| kannula nIvu cUcitE kaDu vennela gAsIni | yennabOtE nI suddulu yeMDagAsIni |
panninavi nI guNAlu pacciyunu vecciyunu | annI jEtabaTTarAdu aTu dOyarAdu ||

|| nI vAsalu veTTitEnu niluvu nUru vaMDIni | BAviMci nI siMgArAlu pAlukonIni |
yIvala SrI vEMkaTESa yiMtalO nannElitivi | cEvadEre nanarAdu ciguranarAdu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.