Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 17
Copper Sheet No. 103
Pallavi: Verre nemuraku (వేఱే నేమూరకు)
Ragam: Goula
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
వేఱే నేమూరకుండిన వెంగెమే కాదా
నీఱుపైఁ గోపాలు చూప నేయంతవారమా
చరణములు
1.కొంగువట్టి నిన్నుఁ బేరుకొననైతినని దూరే
వెంగిలినోరఁ బిలిచేదెగ్గు గాదా
కుంగని కుచాలు దాఁచుకొంటినంట నాడేవు
నింగిమోవఁ బెరుగఁగ నీ యంతవారమా
2.అంచ నీవొద్దఁ గూచుండనని యలిగేవు నీ
మంచము కాళ్ళఁ దొక్కేది మదము గాదా
అంచు మోవనొరఁగఁగ అనుకోనై తిననేవు
నించిన కొండలు మోవ నీయంతవారమా
3.అమర నీతోఁ బెనఁగనైతినంటా గొణగేవు
చెమటమెయి నీపై మోవ సిబ్బితి గాదా
తమితో శ్రీ వేంకటేశ దిక్కి నన్నుఁ గూడితివి
నెమకిప్రేమఁ గూడఁగ నీయంతవారమా
.
Pallavi
vE~rE nEmUrakuMDina veMgemE kAdA
nI~rupai@m gOpAlu chUpa nEyaMtavAramA
Charanams
1.koMguvaTTi ninnu@m bErukonanaitinani dUrE
veMgilinOra@m bilichEdeggu gAdA
kuMgani kuchAlu dA@mchukoMTinaMTa nADEvu
niMgimOva@m beruga@mga nI yaMtavAramA
2.aMcha nIvodda@m gUchuMDanani yaligEvu nI
maMchamu kALLa@m dokkEdi madamu gAdA
aMchu mOvanora@mga@mga anukOnai tinanEvu
niMchina koMDalu mOva nIyaMtavAramA
3.amara nItO@m bena@mganaitinaMTA goNagEvu
chemaTameyi nIpai mOva sibbiti gAdA
tamitO SrI VEMkaTESa dikki nannu@m gUDitivi
nemakiprEma@m gUDa@mga nIyaMtavAramA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.