Main Menu

Yemci cucite nitani (యెంచి చూచితే నితని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 162

Copper Sheet No. 328

Pallavi: Yemci cucite nitani (యెంచి చూచితే నితని)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

యెంచి చూచితే నితని కెవ్వ రెదురు
కోచఁ డేమిటికి వీఁడె ఘోరనార సింహుఁడు

చరణములు

1.గక్కన నహోబలాన కంబములోన వెడలి
వుక్కుమీరి హిరణ్యు ని నొడిసిపట్టి
చెక్కలువార గోళ్లఁ జొంచి చెండాడినయట్టి-
వెక్కసీఁడు వీఁడివో వీరనారసింహుఁడు

2.భవనాసియేటిదండఁ బాదుకొను కూచుండి
జవళి దైత్యుపేగులు జందేలు వేసి
భువియుదివియు నొక్కపొడవుతో నిండుకొని
తివురుచున్నాఁడు వీఁడె దివ్యనారసింఁడు

3.కదిసి శ్రీసతిఁ గూడి గద్దెమీఁదఁ గూచిండి
యెదుటఁ బ్రహ్లాదుఁడు చేయేత్తి మొక్కఁగా
అదన శ్రీవేంకటాద్రి నందరికి వఋఆలిచ్చి
సదరమైనాఁడు వీఁడె శాంతనారసింహుఁడు
.


Pallavi

yeMci cUcitE nitani kevva reduru
kOca@m DEmiTiki vI@mDe GOranAra siMhu@mDu

Charanams

1.gakkana nahObalAna kaMbamulOna veDali
vukkumIri hiraNyu ni noDisipaTTi
cekkaluvAra gOLla@m joMci ceMDADinayaTTi-
vekkasI@mDu vI@mDivO vIranArasiMhu@mDu

2.BavanAsiyETidaMDa@m bAdukonu kUcuMDi
javaLi daityupEgulu jaMdElu vEsi
Buviyudiviyu nokkapoDavutO niMDukoni
tivurucunnA@mDu vI@mDe divyanArasiM@mDu

3.kadisi SrIsati@m gUDi gaddemI@mda@m gUciMDi
yeduTa@m brahlAdu@mDu cEyEtti mokka@mgA
adana SrIvEMkaTAdri naMdariki vaRAlicci
sadaramainA@mDu vI@mDe SAMtanArasiMhu@mDu
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.