Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No. 195 Volume No: 2
Copper Sheet No. 144
Pallavi: Vishnude Intaanani (విష్ణుడే యింతానని)
Ragam: Padi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Vishnude Intaanani | విష్ణుడే యింతానని
Album: Unknown | Voice: Shobharaju.
…
Awaiting Contributions.
.
Pallavi
విష్ణుడే యింతానని భావించుటే బుద్ది
వైష్ణవుడై ఆచార్య సేవ చేయుటే బుద్ది
Charanams
1.కొండ వంటి తనలోని కోపము రేగ వచ్చితే
దండనే ఎచ్చరి ఊరకుండుటే బుద్ది
మెండుగా పరకాంతల మీద తమి పుట్టితేను
అండ కాచి అందుకు భ్రమయకుండుటే బుద్ది
2.అట్టె ఎవ్వరైనా గృహారామాదులపై ఆశ
పుట్టించితే వాని వెంట పోనిదే బుద్ది
చుట్టపు సంబంధాన సోకితే పరబాధలు
చుట్టుకోక లోను కాక జునుగుటే బుద్ది
3.తప్పదింతా దైవికమే తన వద్దనున్నవారి
తప్పులు పట్టనిదే తగని బుద్ది
ఎప్పుడు శ్రీ వేంకటేశుడెదలోన నున్నవాడు
చొప్పెట్టి ఆతని మూర్తి చూచుటే బుద్ద
.
Pallavi
vishNuDE intaanani bhaavincuTE buddi
vaishNavuDai aachaarya sEva cEyuTE buddi
Charanams
1.konDa vanTi tanalOni kOpamu rEga vacchitE
danDanE echchari oorakunDuTE buddi
menDugaa parakaantala meeda tami puTTitEnu
anDa kaaci anduku bhramayakunDuTE buddi
2.aTTe evvarainaa gRhaaraamaadulapai aaSa
puTTincitE vaani venTa pOnidE buddi
cuTTapu sambandhaana sOkitE parabaadhalu
cuTTukOka lOnu kaaka junuguTE buddi
3.tappadintaa daivikamE tana vaddanunnavaari
tappulu paTTanidE tagani buddi
eppuDu SrI vEnkaTESuDedalOna nunnavaaDu
coppeTTi aatani moorti coocuTE buddi
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.