Main Menu

Dhanavanthulaina Bahu (ధనవంతులైన బహు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ధనవంతులైన బహు స
జ్జనులైనను నీకు మిగుల సమ్మతులై యు
న్నను సతి జనకుని గృహమం
దున నుండుట తగదు కీర్తి తొలగు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.అత్తవారెంత అదికులైననూ,సంపన్నులైననూ,సజ్జనులైననూ నీపట్ల మిక్కిలి మక్కువ జూపుతున్ననూ భార్యను పుట్టినింట యుంచుట మంచిది కాదు.అట్లు చేసినచో కీర్తి నశించును.
.

Poem:
Dhanavanthulaina bahu sa
Jnanulainanu niku migula sammatulai yu
Nnanu sati janakuni gruhamam
Duna nunduta tagadu kirti tolagu kumara.
.

dhanavanthulaina bahu sa
jnanulainanu nIku migula sammatulai yu
nnanu sati janakuni gruhamam
duna nunDuTa tagadu kIrti tolagu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.