Main Menu

Edanunnado napaliramu (ఏడనున్నాడో నాపాలిరాము)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Varali

39 jhaalavaraaLi janya
Arohana : S G1 R1 G1 M2 P D1 N3 S
Avarohana : S N3 D1 P M2 G1 R1 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఏడనున్నాడో నాపాలిరాము | డేడనున్నాడో నాపాలిదేవు డేడనున్నాడో ||

చరణములు

|| ఏడ నున్నాడోగాని జాడ తెలియరాదు | నాడు గజేంద్రుని కీడు బాపిని తండ్రి ||

|| ద్రౌణి బాణజ్వాల దాకిన బాలునికి | ప్రాణమిచ్చిన జగత్ప్రాణ రక్షకుడు ||

|| పాంచాలి సభలోన భంగమొందిన నాడు | వంచన లేకను వలువ లిచ్చిన తండ్రి ||

|| దుర్వాసు డుగ్రమున ధర్మసుతుని జూడ | నిర్వహించిన నవనీత చోరకుడు ||

|| అక్షయముగ భద్రాచలమందున | సాక్షాత్కరించిన జగదేకవీరుడు ||

.


Pallavi

|| EDanunnADO nApAlirAmu | DEDanunnADO nApAlidEvu DEDanunnADO ||

Charanams

|| EDa nunnADOgAni jADa teliyarAdu | nADu gajEMdruni kIDu bApini taMDri ||

|| drauNi bANajvAla dAkina bAluniki | prANamiccina jagatprANa rakShakuDu ||

|| pAMcAli saBalOna BaMgamoMdina nADu | vaMcana lEkanu valuva liccina taMDri ||

|| durvAsu Dugramuna dharmasutuni jUDa | nirvahiMcina navanIta cOrakuDu ||

|| akShayamuga BadrAcalamaMduna | sAkShAtkariMcina jagadEkavIruDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply