Main Menu

Jayamunu Subhamulanosagedi (జయమును శుభములనొసగెడి)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
జయమును శుభములనొసగెడి
ప్రియశకునము తెలుపు పాలపిట్టై, శ్రుతితో
లయతో పాడెద కృతినే
జయమంగళగీతిగ వరుసన్‌ బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ బతుకమ్మా! విజయాలు, శుభాలు కలుగుతాయని మంచిశకునం తెలియచేసే పాలపిట్టనై, చక్కని శ్రుతితో, లయతో నీ జయమంగళ గీతంగా ఈ శతకాన్ని పాడుతాను. నన్ను ఆశీర్వదించి అనుగ్రహించు.

.


Poem:
Jayamunu Subhamulanosagedi
Priyasakunamu Telupu Paalapittai, Srutito
Layato Paadeda Krtinae
Jayamamgalageetiga Varusan Batukammaa!

.


Poem:
jayamunu SubhamulanosageDi
priyaSakunamu telupu paalapiTTai, SrutitO
layatO paaDeda kRtinae
jayamaMgaLageetiga varusan^ batukammaa!
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.