Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 65 ; Volume No.7
Copper Sheet No. 111
Pallavi: Imtamohimchina (ఇంతమోహించిన)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
ఇంతమోహించిన పతివిన్నయును నీకుఁ జవి
యెంతలేదు నేమెల్లా నిటువంటివారము
Charanams
1.కోమలులు మీఁదమీఁద కోపగించినాఁ జవి
దీమసానఁ బెదవులఁ దిట్టినాఁ జవి
నేమమున మాటాడఁగా నేరకుండినాఁ జవి
వోముచును ముద్దరాలై వుండినాఁ జవి
2.చనవుల బొమ్మలను జంకించినాఁ జవి
చెనకి గబ్బితనాలు చేసినాఁ జవి
వనజమువంటిమోము వంచుకొనినాఁ జవి
గునిసి కొప్పుభారాన కొంకినాఁ జవి
3.చెక్కుచేతితోడుత సిగ్గువడినాఁ జవి
మొక్కలపు నవ్వులెల్లా ముంచినాఁ జవి
యెక్కువతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
వొక్కమనసుననిట్టే వుండుటే చవి
.
Pallavi
iMtamOhiMchina pativinnayunu nIku@m javi
yeMtalEdu nEmellA niTuvaMTivAramu
Charanams
1.kOmalulu mI@mdamI@mda kOpagiMchinA@m javi
dImasAna@m bedavula@m diTTinA@m javi
nEmamuna mATADa@mgA nErakuMDinA@m javi
vOmuchunu muddarAlai vuMDinA@m javi
2.chanavula bommalanu jaMkiMchinA@m javi
chenaki gabbitanAlu chEsinA@m javi
vanajamuvaMTimOmu vaMchukoninA@m javi
gunisi koppubhArAna koMkinA@m javi
3.chekkuchEtitODuta sigguvaDinA@m javi
mokkalapu navvulellA muMchinA@m javi
yekkuvatO SrI vEnkaTESa nannu@m gUDitivi
vokkamanasunaniTTE vuMDuTE chavi
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.