Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 54
Copper Sheet No. 109
Pallavi: Imtata Viccheyavayya (ఇంతట విచ్చేయవయ్యా)
Ragam: Saamantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఇంతట విచ్చేయవయ్యా యింతి విలిచీనిదివో
ఎంతలేదిదెంచుకొంటె నెద్దరునూనొక్కటే
చరణములు
1.జవ్వన గర్వముతోడి సతులు దమకోపాన
రవ్వలుగానాడుదురు రమణులను
నవ్వులు సేసుకొనక నాతులతో జగడించి
పువ్వమొన వాఁడిసేసే పురుషుఁడూఁ గలఁడా
2.సరసమాడేటి వేళ సతులట్టే చనవున
సిరులతో వెగ్గళించి చేయి ముంతురు
సరస గురుతు మాయించకీకెను రట్టు సేసి
బిరుగాలి ముడిగట్టే ప్రియుఁడూఁ గలఁడా
3.రానీ పోనీ తమకాన రామలు తమచూపుల
సానలఁ బట్టుచుఁ బగ చాటుదురు
దీనికే శ్రీ వేంకటేశ తెఱవఁ గూడితివిట్టె
మైనము సూలముసేసే మగవాఁడూఁ గలఁడా
.
Pallavi
iMtaTa vicchEyavayyA yiMti vilichInidivO
eMtalEdideMchukoMTe neddarunUnokkaTE
Charanams
1.javvana garvamutODi satulu damakOpAna
ravvalugAnADuduru ramaNulanu
navvulu sEsukonaka nAtulatO jagaDiMchi
puvvamona vA@mDisEsE purushu@mDU@m gala@mDA
2.sarasamADETi vELa satulaTTE chanavuna
sirulatO veggaLiMchi chEyi muMturu
sarasa gurutu mAyiMchakIkenu raTTu sEsi
birugAli muDigaTTE priyu@mDU@m gala@mDA
3.rAnI pOnI tamakAna rAmalu tamachUpula
sAnala@m baTTuchu@m baga chATuduru
dInikE SrI vEnkaTESa te~rava@m gUDitiviTTe
mainamu sUlamusEsE magavA@mDU@m gala@mDA
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.