Main Menu

Mariyu Mariyu (మఱియు మఱియు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 446 Volume No. 1

Copper Sheet No. 90

Pallavi: Mariyu Mariyu (మఱియు మఱియు)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Mariyu Mariyu | మఱియు మఱియు     
Album: Private | Voice: Unknown



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మఱియు మఱియు నివె మాపనులు | మెఱసితి మిందే మిక్కిలివి ||

Charanams

|| నారాయణునకు నమస్కారము | ధారుణీపతికిని దండము |
శ్రీరమణునకును జేరి శరణ్యము | వారిధిశాయికి వరుస జోహారు ||

|| రామకృష్ణులకు రచనలబంటను | దామోదరునకు దాసుడను |
వామనమూర్తికి వాకిటిగొల్లను | సోమార్కనేత్రునిసొరిదిలెంకను ||

|| గోవిందునికే కొలువులు సేతుము | దేవోత్తముబడి దిరుగుచును |
భావజగురునకు పంపునడతుము | శ్రీవేంకటపతి సేవింతుము ||
.


Pallavi

||marxiyu marxiyu nive mApanulu | merxasiti miMdE mikkilivi ||

Charanams

||nArAyaNunaku namaskAramu | dhAruNIpatikini daMDamu |
SrIramaNunakunu jEri SaraNyamu | vAridhiSAyiki varusa jOhAru ||

||rAmakRuShNulaku racanalabaMTanu | dAmOdarunaku dAsuDanu |
vAmanamUrtiki vAkiTigollanu | sOmArkanEtrunisoridileMkanu ||

||gOviMdunikE koluvulu sEtumu | dEvOttamubaDi dirugucunu |
BAvajagurunaku paMpunaDatumu | SrIvEMkaTapati sEviMtumu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.