Main Menu

Tanerugadatane (తానెరుగడటనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 59

Copper Sheet No. 511

Pallavi: Tanerugadatane (తానెరుగడటనే)

Ragam: chaya nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| తానెరుగడటనే యీ తారుకారుణలెల్లాడు |
రానీవే కాదనేనా రమణుని నీడకు ||

Charanams

|| తలపు సమ్మతించితే తనువు సమ్మతించును |
వలపు గలిగితేనే వాడికె గలుగును |
చలము విడువకున్న సాదించవచ్చు బనులు |
పలుకులు మంచివైతే పంతమును మంచిదే ||

|| తగులు తప్పకుండితే తమకము తప్పదు |
తెగువలు పుట్టితేను తెరకువా బుట్టును |
నగవులు నిండితేను నయము దోడన నిండు |
తగవులు నిలిపితే తాలిములు నిలుచు ||

|| చెనకులు మొనపితే సిగ్గులును మొనపును |
ననుపులు మిగిలితే నమ్మికలు మిగులును |
యెనసి శ్రీ వేంకటేశుడీడకే తావిచ్చేసీ |
చనవు సతమైతేనే సరసమూ సతము ||

.

Pallavi

|| tAnerugaDaTanE yI tArukAruNalellADu |
rAnIvE kAdanEnA ramaNuni nIDaku ||

Charanams

|| talapu sammatiMcitE tanuvu sammatiMcunu |
valapu galigitEnE vADike galugunu |
calamu viDuvakunna sAdiMcavaccu banulu |
palukulu maMcivaitE paMtamunu maMcidE ||

|| tagulu tappakuMDitE tamakamu tappadu |
teguvalu puTTitEnu terakuvA buTTunu |
nagavulu niMDitEnu nayamu dODana niMDu |
tagavulu nilipitE tAlimulu nilucu ||

|| cenakulu monapitE siggulunu monapunu |
nanupulu migilitE nammikalu migulunu |
yenasi SrI vEMkaTESuDIDakE tAviccEsI |
canavu satamaitEnE sarasamU satamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.