Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 495 ; Volume No. 1
Copper Sheet No. 99
Pallavi: Telisina Brahmopadesa
(తెలిసిన బ్రహ్మోపదేశ)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Pallavi
|| తెలిసిన బ్రహ్మోపదేశ మిదె |
సులభ మనుచు నిదే చూచీగాక ||
Charanams
|| పుట్టించినహరి పూరి మేపునా |
గట్టిగా రక్షించుగా కతడు |
కట్టడిజీవుడు కానక నోళ్ళు |
తెట్టదెరువునకు తెఱచీ గాక ||
|| అంతరాత్మ తనునట్టే మఱచేనా |
చింత లో బెరరేచీగాక |
పంతపుజీవుడు భ్రమసి సందుసుడి |
దొంతలు దొబ్బుచు దూరీగాక ||
|| నొసల వ్రాసినవి నోమించుగా కత- |
డెసగిన శ్రీవేంకటేశ్వరుడు |
విసుగక జీవుడు వీరిడిమాయల- |
నసురసురయి తా నలసీగాక ||
.
Pallavi
|| telisina brahmOpadESa mide |
sulaBa manucu nidE cUcIgAka ||
Charanams
|| puTTiMcinahari pUri mEpunA |
gaTTigA rakShiMcugA kataDu |
kaTTaDijIvuDu kAnaka nOLLu |
teTTaderuvunaku terxacI gAka ||
|| aMtarAtma tanunaTTE marxacEnA |
ciMta lO berarEcIgAka |
paMtapujIvuDu Bramasi saMdusuDi |
doMtalu dobbucu dUrIgAka ||
|| nosala vrAsinavi nOmiMcugA kata- |
Desagina SrIvEMkaTESvaruDu |
visugaka jIvuDu vIriDimAyala- |
nasurasurayi tA nalasIgAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.